China Economy: చైనా ఎకానమీ ఎందుకిలా పతనమవుతోంది? ఈ ఎఫెక్ట్ ఇండియాపైనా ఉంటుందా?

China Economy: చైనా ఆర్థిక వ్యవస్థ రానురాను మరింత పతనమవుతూ అన్ని దేశాలనూ కలవర పెడుతోంది.

China Economy Slowdown: "చైనా ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు (China Economy Decline) ఏమీ బాగోలేవు. మరో నాలుగేళ్ల పాటు ఇంకా పతనం కావచ్చు". ఇది స్వయంగా International Monetary Fund  చెప్పిన మాట. ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలలో

Related Articles