Telangana BJP : తెలంగాణ బీజేపీ చీఫ్ ఎంపికపై హైకమాండ్ డైలమా - ఎవర్ని ఎంపిక చేసినా అంతర్గత అంతర్యుద్ధమేనా ?

తెలంగాణ కొత్త బీజేపీ అధ్యక్షుని ఎంపిక కత్తి మీద సామే !
Next Telangana Bjp President : తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి కోసం గట్టిపోటీ నడుస్తోంది. తనకు ఖాయమని ఈటల రాజేందర్ గట్టిగా నమ్ముతున్నారు. కానీ ఆయనకు వద్దేవద్దని అనే లాబీ అంత కంటే పవర్ ఫుల్‌గా కనిపిస్తోంది.
Who is Next Telangana Bjp President : తెలంగాణలో ఇప్పుడు బీజేపీ ఓ పవర్ ఫుల్ పార్టీ. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అధికార పార్టీతో పోటీ పడి ఓట్లు తెచ్చుకుని రెండో స్థానంలో నిలిచింది. బీఆర్ఎస్ ఎక్కడో అట్టడుగున

