What is KCR Revival Plan for BRS : బీఆర్ఎస్ పునరుజ్జీవానికి కేసీఆర్ వద్ద ఉన్న ప్లాన్లేంటి ? వలసల్ని ఆపగలరా ?

బీఆర్ఎస్ సర్వైవల్ ప్లాన్ ఏంటి ?
BRS Politics : భారత రాష్ట్ర సమితి భవిష్యత్ గందరగోళంలో పడంది. కేసీఆర్ ఓ ప్రత్యేకమన వ్యూహంతో మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టకపోతే మనుగడ ముప్పు వచ్చేస్తుంది. ముందుగా ఎమ్మెల్యేల్ని కాపాడుకోవాల్సి ఉంది.
KCR Plan For BRS Revival : రాజకీయాలంటే ఎప్పుడూ విజయాలు ఉండవు. కానీ గట్టిగా ప్రయత్నించకపోతే ఎప్పుడూ అపజయాలు ఉంటాయి. వరుస ఓటములు వస్తే మరోసారి ప్రయత్నించడానికి కూడా అవకాశం రానంత స్థితికి పార్టీలు

