Hanuman AI Chatbot: చాట్‌జీపీటీకి పోటీగా భారత్ జీపీటీ, రిలయన్స్ హనుమాన్ చాట్‌బాట్‌తో కొత్త విప్లవం!

రిలయన్స్ ఇండస్ట్రీస్ త్వరలోనే హనుమాన్ చాట్‌బాట్‌ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. (Image Credits: Freepik)
Hanooman AI Chatbot: రిలయన్స్ ఇండస్ట్రీస్ త్వరలోనే హనుమాన్ చాట్‌బాట్‌ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రకటించడం ఆసక్తి రేపుతోంది.
hanuman Chatbot Features: మీకేదైనా హెల్త్ టిప్ కావాలనుకోండి. వెంటనే గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. కానీ...గూగుల్‌లో కొన్ని కీవర్డ్స్ కచ్చితంగా ఇస్తేనే మనకు కావాల్సిన కంటెంట్ కరెక్ట్‌గా వస్తుంది.

