కారుణ్య మరణాల్ని చట్టబద్ధం చేయడం మంచిదేనా? డచ్ మాజీ ప్రధాని మృతితో మరోసారి చర్చ

డచ్ మాజీ ప్రధాని డ్రైస్ వాన్ మృతితో మరోసారి కారుణ్య మరణాలపై చర్చ జరుగుతోంది. (Image Credits: X, Freepik)
Euthanasia: డచ్ మాజీ ప్రధాని డ్రైస్ వాన్ మృతితో మరోసారి కారుణ్య మరణాలపై చర్చ జరుగుతోంది.
What is Euthanasia: డచ్ మాజీ ప్రధాని డ్రైస్ వాన్ పేరు (Dries van Agt) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతోంది. తన భార్య చేతిలో చేయి వేసి హాయిగా కన్ను మూశారాయన. ఆయనతో పాటు ఆయన భార్య కూడా అలాగే చనిపోయింది. 93 ఏళ్ల

