YSRCP Manifesto : వైఎస్ఆర్‌సీపీ మేనిఫెస్టోలో ఏ వరాలు ఉండబోతున్నాయి ? అమలు చేయలేకపోయిన హామీలను ఎలా సమర్థించుకుంటారు ?

మళ్లీ ఏపీలో వరాల వరద - మేనిఫెస్టోలకు పార్టీల పదును
YSRCP : వైఎస్ఆర్‌సీపీ మేనిఫెస్టోలో మరోసారి భారీ పథకాలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు లీక్ చేస్తున్నాయి. అయితే ప్రస్తుత మేనిఫెస్టో విషయంలో ఉన్న విమర్శలు వైసీపీ కౌంటర్ ఇవ్వాల్సి ఉంది.
What Are The promises to be in the YSRCP manifesto : ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడో ఏడాది కిందటే సూపర్ సిక్స్ పేరుతో మినీ మేనిఫెస్టోను

