1. US Travel Advisory: భారత్‌కి ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేసిన అమెరికా, ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని సూచన

    US Travel Advisory: భారత్‌కు అమెరికా ట్రావెల్ అడ్వైజరీలు జారీ చేసింది. Read More

  2. Password Mistakes: పాస్ వర్డ్స్ ఎంపికలో ఈ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే, మీ అకౌంట్స్ ఈజీగా హ్యాక్ అవుతాయి!

    పాస్ వర్డ్స్ పెట్టుకోవడంలో చేసే చిన్ని చిన్న పొరపాట్లు హ్యాకర్లకు వరంగా మారుతున్నాయి. స్ట్రాంగ్ పాస్ వర్డ్స్ లేకపోవడం మూలంగా నిత్యం వేల సంఖ్యలో అకౌంట్లు హ్యాకింగ్ కు గురవుతున్నాయి. Read More

  3. Twitter: ఇక ట్విట్టర్‌లో అలా చేయలేరు - కొత్త రూల్ తెస్తున్న సోషల్ మీడియా యాప్!

    సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ తన వినియోగదారులను స్క్రీన్ షాట్లు తీయడానికి అనుమతించడం లేదని తెలిపింది. Read More

  4. AP ICET Counselling: ఏపీ ఐసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం; రిజిస్ట్రేషన్, స్లాట్ బుకింగ్ లింక్ ఇదే!

    ఐసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 9 నుంచి 22 వరకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. Read More

  5. Chiranjeevi Vs Garikapati : 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్‌లోనూ గరికపాటి గొడవ - మెగా ఫ్యాన్స్ ఫైర్

    గరికపాటి వ్యాఖ్యలు మెగాభిమానులకు ఇంత ఇబ్బంది ఆగ్రహం తెప్పించాయనేది చెప్పడానికి 'గాడ్ ఫాదర్' సక్సెస్ మీట్ మరో ఉదాహరణ. స్టేజిపై నేరుగా కొంత మంది గరికపాటిపై మండిపడ్డారు. సెటైర్స్ వేశారు. Read More

  6. Balakrishna - Unstoppable 2 Update : వేటకు సిద్ధమైన సింహం - ఈ నెల 14 నుంచి దెబ్బకు థింకింగ్ మారిపోవాలా!

    Unstoppable With NBK Season 2 Update : నట సింహం నందమూరి బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాప‌బుల్‌ 2' షో గురించి ఆహా ఓటీటీ కొత్త అప్‌డేట్‌ ఇచ్చింది. Read More

  7. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

    Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

  8. ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

    ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్క కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Read More

  9. అధికంగా ఉడికించడం వల్ల కూరగాయల్లోని పోషకాలు తగ్గిపోతాయా? ఇందులో నిజమెంత?

    కూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిదంటారు, అయితే అధికంగా ఉడికిస్తే వాటిలో పోషకాలు పోతాయన్నది నిజమేనా. Read More

  10. India Post Accident Policy: ఏడాది ₹399 చెల్లిస్తే చాలు, ₹10 లక్షల ప్రమాద బీమా కవరేజ్‌

    టాటా ఏఐజీతో (Tata AIG General Insurance Company) కలిసి, తన కస్టమర్ల కోసం గ్రూప్‌ యాక్సిడెంట్‌ గార్డ్‌ పేరిట ప్రమాద బీమా పాలసీని తీసుకొచ్చింది. Read More