Israel vs Hamas: ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతిస్తుంది: బైడెన్
Israel vs Hamas:ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ సంస్థ దాడులు చేయడాన్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. Read More
Amazon Flipkart Festival Sales 2023: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - ఏ ధరలో ఏవి బెస్ట్!
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ ఆఫర్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More
Cricket World Cup: వరల్డ్ కప్ కోసం కొత్త ప్లాన్లు లాంచ్ చేసిన ఎయిర్‌టెల్, జియో - డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఫ్రీ కూడా!
క్రికెట్ వరల్డ్ కప్ కోసం ఎయిర్‌టెల్, జియో కొత్త ప్లాన్లు లాంచ్ చేశాయి. Read More
APEAPCET: ఇంజినీరింగ్ మూడో విడత కౌన్సెలింగ్ ఎత్తివేత, ఉన్నత విద్యామండలి తీరుపై విమర్శలు
చాలామంది విద్యార్థులు మూడో విడత కౌన్సెలింగ్ ఉంటుందనే ఉద్దేశంతో కళాశాలలు, కోర్సుల కోసం ఐచ్ఛికాలు ఇచ్చారు. మూడో విడత కౌన్సెలింగ్ ఉంటే వీటిని మార్చుకునే అవకాశం ఉంటుంది. Read More
Director Maruthi: ప్రాణం పెట్టి పని చేస్తున్నా- ప్రభాస్ మూవీపై మారుతి ఎమోషనల్ కామెంట్స్
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్నది. తాజాగా ఈ మూవీ గురించి దర్శకుడు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమా కోసం తాను పడుతున్న కష్టాన్ని వివరించారు. Read More
Khufiya: నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టిస్తున్న టబు 'ఖుఫియా' వెనుక కథేంటి? ఆ రబీందర్ సింగ్ ఎవరు?
నెట్ ఫ్లిక్స్ తాజా వెబ్ సిరీస్ ‘ఖుఫియా‘. మాజీ RAW అధికారి రబీందర్ సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. ఇంతకీ రబీందర్ సింగ్ ఎవరు? ఆయన అమెరికాకు ఎందుకు పారిపోయారు? చివరకు ఏం జరిగిందంటే? Read More
Rohit Sharma: సహచరులకు రోహిత్ దిశానిర్దేశం, ప్రపంచకప్ వ్యక్తిగత ప్రాధాన్యాలకు వేదిక కాదన్న టీమిండియా సారధి
ODI World Cup 2023 Read More
Anand Mahindra Jersey: ఆనంద్ మహీంద్ర “55” సీక్రెట్, ప్రపంచకప్ జెర్సీ ట్వీట్
Anand Mahindra Jersey: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. తన పేరుతో ఉన్న జెర్సీ ఫొటోను షేర్ చేయడంతో ప్రస్తుతం అందరి దృష్టీ ఈ ఫొటోపైనే పడింది. Read More
Dahi Kebabs Recipe : వీకెండ్ స్పెషల్ దహీ కబాబ్స్.. రెసిపీ చాలా ఈజీ..
సాయంత్రం వేళ కొత్తగా ఏమైనా స్నాక్స్ తినాలనుకుంటే ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటే దహీ కబాబ్స్ ట్రై చేయవచ్చు. కెలరీలు తక్కువ.. టేస్ట్ ఎక్కువగా ఉండే రెసిపీ ఇదే. Read More
Latest Gold-Silver Price 08 October 2023: భారీగా పెరిగిన గోల్డ్ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 75,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More
ABP Desam Top 10, 8 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
08 Oct 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 8 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 8 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
08 Oct 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -