The Kerala Story: కేరళ స్టోరీ సినిమాపై ట్యాక్స్ ఎత్తివేస్తున్నాం, కీలక ప్రకటన చేసిన బీజేపీ ప్రభుత్వం
The Kerala Story: ది కేరళ స్టోరీ సినిమాపై పన్ను ఎత్తివేస్తున్నట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. Read More
iPhone 14 Amazon Offer: ఐఫోన్ 14పై రూ.40 వేల వరకు తగ్గింపు - అమెజాన్‌లో సూపర్ ఆఫర్!
అమెజాన్‌లో ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్ అందించారు. Read More
రూ.25 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - సమ్మర్ సేల్స్‌లో మరింత తక్కువకే!
దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్మార్టు ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రూ. 25 వేల లోపు అదిరిపోయే ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో 4 స్మార్టు ఫోన్లు, వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. Read More
AP 10th Results 2023: జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగింది. గతేడాది కంటే ఐదు శాతం ఉత్తీర్ణత శాతం పెరిగింది. Read More
Sreeleela: టాలీవుడ్ లో శ్రీలీల జోరు, మెగా ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ?
కన్నడ బ్యూటీ శ్రీలీల టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పటికే 9 సినిమాలకు సైన్ చేయగా, తాజాగా మెగా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. Read More
Hari Hara Veera Mallu Movie: వరుస సినిమాలతో పవన్ బిజీ, ‘హరిహర వీరమల్లు’ అనుకున్న సమయానికి విడుదలయ్యేనా?
పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ‘ఓజీ’ షూటింగ్ లో ఉన్న ఆయన, ఆ తర్వాత ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రీకరణలో పాల్గొంటారు. అనంతరం ‘హరిహర వీరమల్లు’కు టైం ఇవ్వనున్నారు. Read More
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!
Wrestlers Protest: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్ చేసింది. Read More
Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More
International No Diet Day: మీకు ఇష్టమైనవి తింటూనే ఆరోగ్యంగా బరువు తగ్గండిలా
బరువు తగ్గించుకోవడం నోరు కట్టేసుకోవాల్సిన పని లేదని ఇలా తిన్నారంటే సులువుగా లక్ష్యం చేరుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. Read More
Cryptocurrency Prices: పాజిటివ్‌గా క్రిప్టో మార్కెట్ - రూ.20వేలు పెరిగిన బిట్‌కాయిన్
Cryptocurrency Prices Today, 06 May 2023: క్రిప్టో మార్కెట్లు శనివారం మిశ్రమంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆచితూచి కొనుగోళ్లు చేస్తున్నారు. Read More
ABP Desam Top 10, 6 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
06 May 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 6 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 6 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
06 May 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -