1. ABP Cvoter Opinion Polls: రాజస్థాన్‌లో గెలుపెవరిది ? - ఏబీపీ - సీఓటర్ లెటెస్ట్ ఒపీనియన్స్ పోల్స్‌ తేల్చింది ఇదే

    రాజస్థాన్ లో ఏబీపీ న్యూస్, సీఓటర్ తాజా ఓపీనియన్స్ పోల్స్ ఫలితాలు ఆసక్తికరంగా వచ్చాయి. ఓటర్లు స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. ఎవరి వైపు మొగ్గుతున్నారంటే ? Read More

  2. BSNL Offers: బీఎస్ఎన్ఎల్ దీపావళి ఆఫర్ - ఈ ప్లాన్లతో ఎక్స్‌ట్రా డేటా!

    బీఎస్ఎల్ దీపావళి ఆఫర్ కింద కొన్ని ప్లాన్లపై అదనపు డేటాను అందిస్తుంది. Read More

  3. Apple Airpods Pro: ఎయిర్ పోడ్స్ కొనాలనుకుంటున్నారా? - బ్లాక్ ఫ్రైడే సేల్ వరకు ఆగక్కర్లేదు - ప్రస్తుతం భారీ ఆఫర్!

    యాపిల్ ఎయిర్‌పోడ్స్ ప్రో ఇయర్ ఫోన్స్‌పై ప్రస్తుతం భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More

  4. AP EAPCET: ఇంజినీరింగ్ ప్రవేశాలకు 'ప్రత్యేక కౌన్సెలింగ్' నోటిఫికేషన్ విడుదల, నవంబరు 6 నుంచి కౌన్సెలింగ్

    ఏపీలో ఇంజినీరింగ్ ప్రవేశాలకు సంబంధించిన ప్రత్యేక కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి నవంబరు 5న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో నోటఫికేషన్‌ను అందుబాటులో ఉంచింది. Read More

  5. Urfi Javed: ‘బిగ్ బాస్’ బ్యూటీపై క్రిమినల్ కేసు, పిచ్చి పనులు చేస్తే ఇలాగే ఉంటుంది!

    నటి ఉర్ఫీ జావేద్ ‘ఫేక్ అరెస్ట్’ వీడియోపై పోలీసులు సీరియస్ అయ్యారు. ఆమెతో పాటు ఆ వీడియోలో ఉన్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. Read More

  6. Ram Pothineni: ఉస్తాద్‌కు డూప్‌గా బోయపాటి - ఎందుకు చేశాడో క్లారిటీ ఇచ్చిన రామ్ పోతినేని!

    ‘స్కంద’ ఓటీటీలో విడుదల అయ్యాక పతాక సన్నివేశాల్లో వచ్చే యాక్షన్ సీన్‌లో రామ్ బదులు బోయపాటి శ్రీను కనిపించారని కొన్ని ట్రోల్స్ వచ్చాయి. దానికి రామ్ క్లారిటీ ఇచ్చారు. Read More

  7. Asian Para Games: విశ్వ క్రీడా వేదికపై భారత్‌ సత్తా , పారా ఆసియా గేమ్స్‌లో 100 దాటిన పతకాలు

    Asian Para Games 2023: పారా గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుతం చేసారు. 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలతో 111 పతకాలు సాధించి... అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. Read More

  8. Greg Chappell: ఆర్థిక సమస్యల్లో టీమిండియా మాజీ కోచ్... విరాళాలు సేకరిస్తున్న సన్నిహితులు

    Greg Chappell: భారత జట్టు మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ పేదరికంలో మగ్గిపోతున్నారు. పదవిలో ఉన్నప్పుడు నోటి దురుసుతనంతో చెలరేగిపోయిన చాపెల్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. Read More

  9. మీ ఇంట్లో ఈ మొక్క ఉంటే హెల్త్ బెనిఫిట్స్ కోసం ఆ వంటల్లో వాడేయండి

    మీకు వాము ఆకుల గురించి తెలుసా? అయితే వాటిని ఈ వంటల్లో కలిపి తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. Read More

  10. Gold Purity: ధన్‌తేరస్‌కు గోల్డ్ కొంటారా, బంగారం స్వచ్ఛతను ఎలా కనిపెట్టాలో మీకు తెలుసా?

    కొంటున్నది అసలు బంగారమో, కాకి బంగారమో కనిపెట్టే నేర్పు ఉండాలి. Read More