Landslide in Nagaland: నాగాలాండ్‌లో కొండచరియలు విరిగిపడి నుజ్జునుజ్జయిన కార్లు - ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
Landslide in Nagaland: నాగాలాండ్ లో మంగళవారం రోజు సాయంత్రం 5 గంలకు కొండచరియలు విరిగి పడ్డాయి. ఈ ప్రమాదంలో రెండు కార్లు నుజ్జునుజ్జు కాగా.. ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. Read More
Android Data: మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌లో విలువైన డేటా ఉందా? జస్ట్ ఇలా చేస్తే సేఫ్ గా ఉంచుకోవచ్చు!
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. అందరి ఫోన్లలతో ఫోటోలు, వీడియోలతో పాటు బ్యాంకులకు సంబంధించిన సమాచారం ఉంటుంది. ఈ డేటాను హ్యాకర్లు దొంగిలించకుండా ఎలా కాపాడుకోవాలో చూద్దాం. Read More
WhatsApp New feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే అప్ డేట్, ఇకపై హై క్వాలిటీ వీడియోలను ఈజీగా పంపుకోవచ్చు!
వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఇకపై హై క్వాలిటీ వీడియోలను సులభంగా షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం స్టాండర్డ్ క్వాలిటీ సెట్టింగ్ ఉపయోగిస్తే సరిపోతుంది. Read More
Popular Earning Tips: ఈ స్కిల్స్ ఉంటే చదువుతూ రెండు చేతులా సంపాదించొచ్చు
Popular Earning Tips: ఒకవైపు చదువుకుంటూ మరోవైపు సంపాదించడానికి నేటి కాలంలో కొన్ని స్కిల్స్ ఉండాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. Read More
Devil Movie: ‘డెవిల్’ మూవీ గ్లింప్స్: సీక్రెట్ ఏజెంట్‌గా కళ్యాణ్ రామ్, గూడచారి అలాగే ఉండాలట!
నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త మూవీ ‘డెవిల్’ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. దీంతో మూవీపై అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. Read More
Salaar Film: ‘సలార్’కు ‘కేజీఎఫ్’కు లింక్ - ఇదిగో ప్రూఫ్ అంటూ మీమ్స్!
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘సలార్’ చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. జులై 6న ఉదయం 5:12 గంటలకు టీజర్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ‘కేజీఎఫ్’, ‘సలార్’కు లింక్ పెడుతూ నెట్టింట్లో మీమ్స్ హోరెత్తుతున్నాయి. Read More
Wimbledon 2023: వింబూల్డన్‌ను తాకిన ‘నాటు నాటు’ క్రేజ్ - జకో, అల్కరాస్‌ల ఫోటో వైరల్
లండన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబూల్డన్ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. వింబూల్డన్ లో కూడా ‘నాటు నాటు’ క్రేజ్ సొంతం చేసుకుంది. Read More
Mohammad Amir IPL 2024: ఐపీఎల్ లో ఆడేందుకు పకడ్బందీ ప్రణాళికతో వస్తున్న పాక్ క్రికెటర్ - పెద్ద ప్లానింగే!
భారత్ - పాకిస్తాన్ మధ్య సరిహద్దు వివాదాల కారణంగా పాక్ క్రికెటర్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడేందుకు అనుమతించడం లేదు. Read More
Cervical Cancer Vaccine: గర్భాశయ క్యాన్సర్ రాకుండా అందుబాటులోకి దేశీ వ్యాక్సిన్ Cervavac, దీని ధర ఎంతంటే...
ఎక్కువ మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు Read More
Online Shopping: కొనేది మీరయినా, కొనిపించేది వాళ్లు! ఈ-కామర్స్ కంపెనీల ట్రాప్
ఈ కామర్స్ కంపెనీలు ఉపయోగిస్తున్న డార్క్ ప్యాటర్న్‌లు కన్జ్యూమర్లను కన్‌ఫ్యూజ్ చేస్తాయి. Read More
ABP Desam Top 10, 5 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
05 Jul 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 5 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 5 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
05 Jul 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -