Chandrayaan 3 Propulsion Module: ఇస్రో మరో ఘనత - భూ కక్ష్యలోకి విజయవంతంగా చంద్రయాన్ - 3 ప్రొపల్షన్ మాడ్యూల్
Chandrayaan 3 Latest Update: ఇస్రో చంద్రయాన్ - 3 లో మరో ఆసక్తికర ఘటన జరిగింది. జాబిల్లి వద్దకు పంపిన ప్రొపల్షన్ మాడ్యూల్ ను చంద్రుడి కక్ష్య నుంచి భూ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది. Read More
WhatsApp New Feature: వాట్సాప్ కొత్త ఫీచర్ త్వరలో - ఇక ఐఫోన్ టు ఐఫోన్ కూడా!
WhatsApp Upcoming Feature: వాట్సాప్ త్వరలో ఐఫోన్లలో ఫైల్ షేరింగ్‌ను సులభతరం చేసే ఫీచర్‌ను తీసుకురానుంది. Read More
Elon Musk: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ ట్రాఫిక్ ఎక్కువట - సాక్ష్యాలతో పోస్ట్ చేసిన ఎలాన్ మస్క్!
Elon Musk About X: ఎక్స్/ట్విట్టర్ కంటే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ల పెయిడ్ ట్రాఫిక్ ఎక్కువ అని ఎలాన్ మస్క్ పోస్ట్ చేశారు. Read More
AP Inter Fees: ‘ఇంటర్’ పరీక్ష ఫీజు చెల్లించడానికి నేడే ఆఖరు, ఆలస్య రుసుముతో ఎప్పటివరకు అవకాశమంటే?
Inter Fees: ఇంటర్ విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం పొడిగించిన సంగతి తెలిసిందే. ఫస్టియర్, సెకండియర్ చదివే విద్యార్థులు డిసెంబరు 5 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించింది. Read More
Rashmika: 'గర్ల్ ఫ్రెండ్'గా మారిన రష్మిక - యానిమల్ సక్సెస్ టు హైదరాబాద్ సెట్స్!
'యానిమల్' విజయంతో రష్మికా మందన్నా పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఈ సంతోషంలో ఆమె కొత్త సినిమా స్టార్ట్ చేశారు. సెట్స్ మీదకు తీసుకు వెళ్లారు. Read More
Thika Maka Thanda Movie: 'తికమక తాండ' ట్రైలర్ విడుదల చేసిన విక్రమ్ కుమార్
'ఖలేజా', 'రాజన్న', 'రంగస్థలం' చిత్రాల్లో బాలనటిగా మెప్పించిన యానీ నాయికగా పరిచయం అవుతున్న సినిమా 'తికమక తాండ'. ప్రముఖ దర్శకుడు విక్రమ్ కె కుమార్ ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. Read More
Men's Junior Hockey World Cup: జూనియర్ హాకీ ప్రపంచకప్ , నేడే యువ భారత్ తొలి మ్యాచ్
FIH Hockey Men's Junior World Cup 2023: మలేషియా వేదికగా జూనియర్ పురుషుల అండర్ 21 హాకీ ప్రపంచకప్‌నకు సర్వం సిద్దమైంది. Read More
IPL 2024 Auction: ఎన్నికల ఫలితాల హీట్‌లో కూల్ న్యూస్ చెప్పిన బీసీసీఐ - ఐపీఎల్ 2024 వేలం తేదీ ప్రకటించిన బోర్డు!
Indian Premier League 2024: ఐపీఎల్ 2024 వేలం డిసెంబర్ 19వ తేదీన దుబాయ్‌లో జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. Read More
How to travel Goa in low budget? : బడ్జెట్ ఫ్రెండ్లీ గోవా ట్రిప్.. క్రిస్మస్ సమయంలో వెళ్తే మరీ మంచిది.. ఎందుకంటే?
Tips for Budget friendly Trip to Goa : ఫ్రెండ్స్‌తో అయినా.. ఫ్యామిలీతో అయినా గోవాకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. Read More
Rupee Against Dollar: రూపాయి నెత్తిన మరో దరిద్రమైన రికార్డ్ - ఇదే ఇప్పటివరకు ఉన్న చెత్త పరిస్థితి
డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత దిగజారి 83.50 స్థాయికి పడిపోవచ్చని అంచనా వేశారు. Read More
ABP Desam Top 10, 5 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
05 Dec 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 5 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 5 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
05 Dec 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -