వాహనాల కుంభకోణం కేసులో జేసీ బ్రదర్శ్‌కు ఈడీ షాక్- 22.10 కోట్ల రూపాయల ఆస్తులను అటాచ్
జటాధర ఇండస్ట్రీస్ పేరుతో బీఎస్-3 వాహనాలను తక్కువ ధరకు కొని వాటిని బీఎస్-4 వాహనలుగా మార్చేసి అక్రమాలకు పాల్పడ్డారన్న కేసులో విచారణ జరుగుతోంది. Read More
WhatsApp New Feature: వాట్సాప్ నుంచి మరో సూపర్ ఫీచర్, ఇకపై మీకు మీరే మెసేజ్ పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?
ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. ‘మెసేజ్ యువర్ సెల్ఫ్’ పేరుతో ఎవరికి వారే మెసేజ్ పంపుకునే వెసులుబాటు కల్పించబోతోంది. Read More
Samsung Galaxy S23 Series: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్, ఫీచర్లు మామూలుగా లేవుగా!
మొబైల్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న Samsung Galaxy S23 సిరీస్ లాంచింగ్ వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఈ సిరీస్ అంతా స్నాప్‌డ్రాగన్ 8 Gen 2- పవర్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. Read More
సంవత్సరానికి 12 నెలలే ఎందుకు ఉన్నాయి? నెలల పేర్లు వెనుకున్నది ఎవరు?
జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న ఒక్కో నెలకు ఒక్కో హిస్టరీ ఉంది. నెలలకు రోమన్ దేవతలు, చక్రవర్తులు, గొప్ప వ్యక్తులు, ప్రత్యేక సంఖ్యలు, సెలవుల పేర్లపై ఆధారపడి ఉన్నాయి. Read More
నటి మీనా రెండో పెళ్లి చేసుకోనున్నారా?
మీనాకు రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోయినా ఆమె, కుమార్తె భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెళ్లి చేసుకోవాలి అని మీనాను ఆమె తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారట. Read More
Chandramukhi 2: ‘చంద్రముఖి-2’లో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కోలీవుడ్ లో మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బ్లాక్ బస్టర్ మూవీ ‘చంద్రముఖి’ సీక్వెల్ లో నటించనుంది. కంగనా తాజాగా ‘తలైవి’ మూవీలో నటించి మెప్పించింది. Read More
FIFA World Cup 2022: కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ ఫిఫా వరల్డ్‌కప్, చరిత్రలో నిలిచిపోయిన వివాదాలు!
షాకింగ్ వివాదాలకు కూడా ఫిఫా వరల్డ్‌కప్ కేర్ అడ్రస్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. Read More
Dinesh Karthik : బెస్ట్ ఫినిషర్ దినేష్ కార్తీక్ షాకింగ్ నిర్ణయం, ఇన్‌స్టా వీడియో చూసి ఫ్యాన్స్ షాక్!
Dinesh Karthik : క్రికెటర్ దినేష్ కార్తీక్ త్వరలో ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్ చెప్పేలా ఉన్నాడు. దినేష్ కార్తీ్క్ ఇన్ స్టా గ్రామ్ లో పెట్టిన ఓ వీడియో ఇందుకు ఊతం ఇస్తుంది. Read More
Cooking Facts: పాస్తాను నీటితో కడగొచ్చా? మైక్రోవేవ్ ఓవెన్‌లో వంటలు చెయ్యకూడదా? ఏది వాస్తవం, ఏది అపోహ?
వంటకి సంబంధించి బయట జరుగుతున్న వాటిలో ఉన్న కొన్ని అపోహలు వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం.. Read More
India GDP Growth: నేడే విడుదల! జీడీపీ వృద్ధిరేటుపై ఇన్వెస్టర్ల టెన్షన్.. టెన్షన్!
India GDP Growth: కేంద్ర ప్రభుత్వం నేడు జీడీపీ గణాంకాలు విడుదల చేయనుంది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు మెరుగ్గా ఉంటుందని ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. Read More
ABP Desam Top 10, 30 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
30 Nov 2022 03:09 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 30 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 30 November 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
30 Nov 2022 03:09 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -