Attack on Russia: రష్యా విమానాశ్రయంపై డ్రోన్ దాడి-నాలుగు విమానాలు దగ్ధం
Attack on Russia airport: రష్యా విమానాశ్రయంపై డ్రోన్ దాడి.. నాలుగు విమానాలు దగ్ధం Read More
iPhone: ఐఫోన్ కొనాలి అనుకుంటున్నారా? కొద్ది రోజులు వెయిట్ చేయండి!
ఐఫోన్ కొనాలని చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ, ఇది కరెక్ట్ సమయం కాదంటున్నారు టెక్ నిపుణులు. ఐఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారు మరికొద్ది రోజులు వెయిట్ చేయాలంటున్నారు. Read More
WhatsApp Features: వాట్సాప్‌లో ఇకపై హై-క్వాలిటీ వీడియోలను పంపుకోవచ్చు, ఎలాగో తెలుసా?
వాట్సాప్ నుంచి మరో చక్కటి ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై వినియోగదారులు HD వీడియోలను పంపుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More
EWS: పారా మెడికల్ కోర్సులకూ ఈడబ్ల్యూఎస్ కోటా వర్తింపు, ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
తెలంగాణలో పారా మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు కూడా ఇకపై ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపజేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 29న అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. Read More
Sara Ali Khan: ఎయిర్ పోర్టులో సారాకు చేదు అనుభవం, అసభ్యంగా టచ్ చేసిన అభిమాని
బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ కు ముంబై ఎయిర్ పోర్టులో చేదు అనుభవం ఎదురయ్యింది. ఓ అభిమాని ఆమెను తాకరాని చోట తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Read More
Naa Saami Ranga First Look: అక్కినేని అభిమానులకు గుడ్ న్యూస్, ‘నా సామిరంగ’ అనేలా నాగ్ కొత్త మూవీ అనౌన్స్!
అక్కినేని నాగార్జున ఎట్టకేలకు కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. విజయ్ బిన్నీ దర్శకత్వంలో ‘నా సామిరంగ’ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజ్ చేశారు. Read More
US Open 2023: సంచలనాలేమీ లేకుండానే మొదలైన యూఎస్ ఓపెన్ - రెండో రౌండ్‌కు చేరిన స్టార్ ప్లేయర్స్
ఇటీవలే మొదలైన యూఎస్ ఓపెన్ - 2023లో తొలి రౌండ్‌లో సంచలన ఫలితాలేమీ నమోదుకాలేదు. స్టార్ ప్లేయర్లందరూ రెండో రౌండ్‌కు అర్హత సాధించారు. Read More
Mirabai Chanu: బరిలోకి దిగుతుంది గానీ బరువులెత్తదు - మీరాబాయి సంచలన నిర్ణయం
టోక్యో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన స్టార్ ఇండియన్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను త్వరలో జరుగబోయే వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్స్‌లో బరిలో నిలిచినా బరువులెత్తకూడదని డిసైడ్ అయింది. Read More
Antibiotics: యాంటీబయోటిక్స్ ఎడాపెడా వాడుతున్నారా? చాలా ప్రమాదకరం
యాంటీబయోటిక్స్ ఎడాపెడా వాడుతున్న దేశాల్లో మనది ఒకటి. Read More
LPG Cylinder Price: ₹200 తగ్గిన తర్వాత, తెలుగు రాష్ట్రాల్లో వంట గ్యాస్ సిలిండర్ కొత్త రేట్లు ఇవి
ద్రవ్యోల్బణం దెబ్బకు విలవిల్లాడుతున్న కోట్లాది మంది సామాన్య జనానికి కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం భారీ ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. Read More
ABP Desam Top 10, 30 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
30 Aug 2023 03:01 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 30 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 30 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
30 Aug 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -