1. కాంగ్రెస్ ఓ ఔట్‌ డేటెడ్ ఇంజిన్, అవినీతిలో రికార్డులు సాధించిన పార్టీ అది - ప్రధాని మోదీ

    Karnataka Elections 2023: కాంగ్రెస్‌ హయాంలో భారత్‌ ఎలాంటి పురోగతి సాధించలేదని ప్రధాని విమర్శించారు. Read More

  2. Vivo X90 series: మాంచి కెమేరా ఫోన్ కావాలా? మార్కెట్లోకి Vivo X90 సిరీస్ విడుదల, ధర, స్పెసిఫికేషన్లు ఇవే!

    భారత్ మార్కెట్లోకి Vivo X90 సిరీస్ విడుదల అయ్యింది. ప్రీమియమ్ ఫ్లాగ్షియప్ స్పెసిఫికేషన్లతో Vivo X90, Vivo X90 Pro అందుబాటులోకి వచ్చాయి. మే 5 నుంచి ఈ ఫోన్లు సేల్ కు రానున్నాయి. Read More

  3. 6G Communication: అద్భుతం, 6G ద్వారా అల్ట్రా హై స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించిన చైనా - 5Gకి తోపు ఇది!

    6G టెక్నాలజీ విషయంలో చైనా దూకుడుగా వెళ్తోంది. అమెరికా సహా ఇతర దేశాలు 6G టెక్నాలజీ ప్రారంభ దశలో ఉండగా, డ్రాగన్ కంట్రీ మాత్రం 6G ద్వారా అల్ట్రా హై-స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించింది. Read More

  4. రేపు గురుకులాల ఇంటర్‌, డిగ్రీ కోర్సుల ప్రవేశ పరీక్ష! 277 కేంద్రాల్లో ఏర్పాట్లు!

    తెలంగాణలోని బీసీ గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఏప్రిల్ 30న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 277 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. Read More

  5. Janaki Kalaganaledu April 29th: ఘనంగా అఖిల్ బాబు బారసాల- జ్ఞానంబకు అసలు విషయం చెప్పిన మల్లిక

    రామ బెయిల్ మీద బయటకి రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  6. Gruhalakshmi April 29th: రాజ్యలక్ష్మి దగ్గర డబ్బు ఎందుకు తీసుకున్నావని నిలదీసిన నందు- నిజం కక్కేసిన లాస్య

    దివ్య, విక్రమ్ పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  7. Wrestlers Protest: రెజ్లర్లకు సపోర్ట్‌గా క్రికెటర్ల వాయిస్‌! ఓపెనవుతున్న మిగతా అథ్లెట్లు!

    Wrestlers Protest:దిల్లీలో భారత రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతు పెరుగుతోంది. టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్లు, ఇతర క్రీడాకారులు వారికి అండగా నిలుస్తున్నారు. Read More

  8. Wrestlers Protest: అసలు వాళ్లకు న్యాయం జరుగుతుందా? - రెజ్లర్లకు మద్దతుగా కపిల్ దేవ్, నీరజ్ చోప్రా

    భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని కోరుతూ దేశ రాజధానిలో రెజ్లర్లు చేస్తున్న పోరాటానికి మద్దతు పెరుగుతోంది. Read More

  9. Kidney Stones: కిడ్నీలో రాళ్లు చేరితే మొదటగా కనిపించే సంకేతాలు ఇవే

    కిడ్నీలో రాళ్ల సమస్యతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అవి ముదిరిపోక ముందే చికిత్స తీసుకోవడం చాలా మేలు. Read More

  10. Fed Rate Hike: రెసెషన్‌ వచ్చినా వడ్డీరేట్ల పెంపు ఆపబోం - యూఎస్‌ ఫెడ్‌

    Fed Rate Hike: అమెరికా ఎకానమీ ఆగమాగమైనా సరే! వడ్డీరేట్ల పెంపు మాత్రం ఆపేదే లేదంటోంది యూఎస్‌ ఫెడ్‌! ఇప్పటికే బ్యాంకింగ్‌ వ్యవస్థ కుప్పకూలుతోందని మొత్తుకుంటున్నా సరే రెపోరేటు పెంపుకు సిద్ధమైంది. Read More