1. Gujarat Election 2022 Date: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల- రెండు విడతల్లో పోలింగ్!

    Gujarat Election 2022 Date: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. Read More

  2. Elon Musk: బ్లూటిక్ ఉంటే నగదు కట్టాల్సిందే - ఫిక్స్ చేసిన ఎలాన్ మస్క్!

    ట్విట్టర్ వెరిఫైడ్ అకౌంట్ల నుంచి నగదు వసూలు చేయనున్నట్లు ఎలాన్ మస్క్ పేర్కొన్నాడు. Read More

  3. Sriram Krishnan: ట్విట్టర్ నుంచి ఓ భారతీయుడిని తొలగించి, మరో భారతీయుడికి కీలక పగ్గాలు అప్పగించిన ఎలన్ మస్క్! ఇంతకీ ఎవరీ శ్రీరామ్ కృష్ణన్?

    ట్విట్టర్ ను చేజిక్కించుకున్న ఎలన్ మస్క్.. ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్ కు ఉద్వాసన పలికాడు. ఓ భారతీయుడిని కంపెనీ నుంచి తొలగించిన మస్క్, ఇప్పుడు మరో భారతీయుడికి కీలక బాధ్యతలు అప్పగించాడు. Read More

  4. TS SSC Exams: 'టెన్త్' పరీక్షలపై తెలంగాణ విద్యాశాఖ కీల‌క నిర్ణయం, అధికారిక ఉత్తర్వులు జారీ!!

    ఈ విద్యా సంవత్సరం 2022-23 కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. Read More

  5. Varisu First Single: 'వారసుడు' నుంచి మరో కొత్త అప్డేట్, నేడే ఫస్ట్ సింగిల్ ప్రోమో

    విజయ్ తాజాగా నటించిన సినిమా తెలుగులోనూ ' వారసుడు' గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి మూవీ టీమ్ ఆమె కొత్త అప్డేట్ ను ఇచ్చింది. Read More

  6. Pathaan - Saaho Comparison : ప్రభాస్ 'సాహో'లో సీన్స్ కాపీ చేసిన షారుఖ్ 'పఠాన్'?

    ట్విట్టర్‌లో 'సాహో' ట్రెండ్ అవుతోంది. అదీ షారుఖ్ ఖాన్ 'పఠాన్' టీజర్ విడుదలైన తర్వాత! 'పఠాన్' కంటే 'సాహో' బెటర్ అంటున్నారు. హిందీ సినిమా కంటే తెలుగు సినిమా ముందుందని కామెంట్ చేస్తున్నారు.  Read More

  7. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  9. Cholesterol : చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలా? ఈ పండ్లు తింటే చాలు కరిగిపోతుంది

    కొలెస్ట్రాల్ తగ్గించుకోకపోతే గుండె ప్రమాదంలో పడుతుంది. అందుకే కొవ్వు తగ్గించుకోడానికి ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. Read More

  10. Global Health IPO: గ్లోబల్‌ హెల్త్‌ ఐపీవోలో పాల్గొంటారా?, ముందు ఈ 5 కీ పాయింట్స్‌ తెలుసుకోండి!

    ఇవాళ ప్రారంభమైన ఈ ఇష్యూ సోమవారం (నవంబర్ 7, 2022) ముగుస్తుంది. నిన్న (బుధవారం) యాంకర్ ఇన్వెస్టర్ల బిడ్డింగ్ జరిగింది. Read More