Telangana BRS : ఓటమిని బీఆర్ఎస్ ఇంకా జీర్ణించుకోలేకపోతోందా ? - కేటీఆర్ లోపాలను గుర్తించలేకపోతున్నారా ?
BRS : ఓటమిని బీఆర్ఎస్ ఇప్పటికీ అంగీకరించలేకపోతోందా ? లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా తమకు అనుకూలమైన విషయాలను చూసుకుని బాధపడుతున్నారా ? Read More
Whatsapp Chat Backup: వాట్సాప్ ఛాట్ బ్యాకప్‌కు కూడా డబ్బులు చెల్లించాల్సిందే - త్వరలో ఆ రూల్ తీసుకురానున్న మెటా!
Whatsapp Chat Backup Update: ప్రస్తుతం మనం వాట్సాప్ ఎంత డేటాను అయినా ఉచితంగా గూగుల్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాం. కానీ త్వరలో అలా ఉండబోదు. Read More
Microsoft Copilot: ఛాట్‌జీపీటీ తరహాలో మైక్రోసాఫ్ట్ కొత్త ఏఐ యాప్ - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎలా పనిచేస్తుంది?
Microsoft Copilot iOS: మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఐవోఎస్ వెర్షన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. Read More
Sankranthi Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్, స్కూళ్లకు 'సంక్రాంతి సెలవులు' ప్రకటించిన ప్రభుత్వం, ఈ సారి ఎన్నిరోజులంటే?
Sankranthi Holidays: తెలంగాణలో స్కూళ్లకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు ఉండనున్నాయి. మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. Read More
Singer Chinmayi: మహిళలను వేధించిన వ్యక్తికి సన్మానమా? ముఖ్యమంత్రిపై సింగర్ చిన్మయి విమర్శలు
Singer Chinmayi: సింగర్ చిన్మయి మరోసారి సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళలను వేధించిన వ్యక్తికి సన్మానం చేస్తారా? అంటూ తమిళ సీఎం స్టాలిన్ ను ప్రశ్నించింది. Read More
Saindhav: సైకోగా వెంకీ మామ అదుర్స్ అంతే - యాక్షన్‌తో కుమ్మేసిన 'సైంధవ్' ట్రైలర్
saindhav movie trailer review: వెంకటేష్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా 'సైంధవ్' ట్రైలర్ విడుదలైంది. సైకోగా వెంకీ మామ రచ్చ రచ్చ చేశారు. Read More
Sanjay Singh: అడ్‌హక్ కమిటీని గుర్తించబోం, సంజయ్‌సింగ్ సంచలన వ్యాఖ్యలు
Wrestling Federation of India: తమ గెలుపును ప్రభుత్వం పక్కన పెట్టడం పైసంజయ్ సింగ్ ప్రశ్నించారు. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ విధించిన సస్పెన్షన్‌ను తాము గుర్తించమని కుండబద్దలు కొట్టారు. Read More
Sports Calendar 2024: కోటి ఆశలతో కొత్త ఏడాదిలోకి అథ్లెట్లు, ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ ఈ ఏడాదే
Sports Calendar 2024: ఎన్నో ప్రతిష్టాత్మకమైన క్రీడలకు ఈ ఏడాది వేదికగానుంది. ప్రపంచవ్యాప్త అథ్లెట్లందరు ఒక్కసారైన పాల్గొనాలని... ఒక్క పతకమైన గెలవాలని కలలు కనే ఒలింపిక్స్ ఈ ఏడాదే జరగనున్నాయి. Read More
Covid JN 1 New Symptoms : కొవిడ్ జెఎన్ 1 వైరస్ కొత్త లక్షణాలు ఇవే.. నివేదించిన వైద్యులు
Covid JN 1 Symptoms : కొవిడ్ జెఎన్ 1 లక్షణాలు సాధారణమైన కరోనా లక్షణాలు మాదిరిగానే ఉంటాయంటూ వైద్యులు మొదట్లో తెలిపారు. ఇప్పుడు కొత్తగా మరో రెండు లక్షణాలను దీనిలో చేర్చారు. Read More
Adani News: సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అదానీ రియాక్షన్ - రూ.15 లక్షల కోట్లు దాటిన మార్కెట్ విలువ
Supreme Court On Sebi : నిజం గెలుస్తుందని సుప్రీంకోర్టు తీర్పు నిరూపించదని, సత్యమేవ జయతే అంటూ X లో పోస్ట్ చేశారు. Read More
ABP Desam Top 10, 3 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
03 Jan 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 3 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 3 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
03 Jan 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -