Telangana BRS : ఓటమిని బీఆర్ఎస్ ఇంకా జీర్ణించుకోలేకపోతోందా ? - కేటీఆర్ లోపాలను గుర్తించలేకపోతున్నారా ?

BRS : ఓటమిని బీఆర్ఎస్ ఇప్పటికీ అంగీకరించలేకపోతోందా ? లోపాలు సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా తమకు అనుకూలమైన విషయాలను చూసుకుని బాధపడుతున్నారా ?

Telangana BRS KTR :   ఎన్నికల్లో ఓటమిని బీఆర్ఎస్ అంగీకరించలేకపోతోందని ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలతో రాజకీయవర్గాలు అంచనాకు వస్తున్నాయి.  ప్రజలు పొరపాటున కాంగ్రెస్ కు ఓటేశారని  తమను

Related Articles