1. AP Politics: సభలు, సమావేశాలు నిర్వహించడం రాజకీయ పార్టీ హక్కు - ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఫైర్

    AP Politics: సభలు, సమావేశాలు నిర్వహించడం రాజకీయ పార్టీ హక్కు అని ఏపీ ప్రతిపక్ష పార్టీలు చెబుతున్నాయి. రాష్ట్రంలో సభలు నిర్వహించకూడదని సీఎం జగన్ జీవో ఇవ్వడం దుర్మార్గమని ఫైర్ అవుతున్నారు.   Read More

  2. iPhone Fold: యాపిల్ నుంచి అదిరిపోయే ఫోన్ - 2025లో మార్కెట్లోకి ‘ఐఫోన్ ఫోల్డ్‘ గ్రాండ్ ఎంట్రీ!

    యాపిల్ నుంచి సరికొత్త ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. ‘ఐఫోన్ ఫోల్డ్’గా పిలువబడే ఈ మోబైల్ 2025లో మార్కెట్లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. Read More

  3. Whatsapp Tips: వాట్సాప్ ఎక్కువగా ఫోన్ స్టోరేజ్‌ను తినేస్తుందా? ఈ టిప్స్ ఫాలో అయితే సింగిల్ క్లిక్‌తో ప్రాబ్లమ్ సాల్వ్!

    వాట్సాప్ స్టోరేజ్‌ను క్లియర్ చేసుకోవడానికి ఉపయోగపడే టిప్స్. Read More

  4. GATE Hall Tickets: గేట్-2023 అడ్మిట్ కార్డుల వెల్లడి వాయిదా, ఎప్పుడంటే?

    నిర్వహణపరమైన కారణాల వల్ల వాయిదా వేసినట్లు ఐఐటీ కాన్పూర్ ఒక ప్రకటకనలో తెలిపింది. పరీక్ష అడ్మిట్ కార్డులను జనవరి 9 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. Read More

  5. Sreeja Konidela Insta Post : కొత్త ప్రయాణం మొదలు - చిరు కుమార్తె శ్రీజ ఇన్‌స్టా పోస్టుకు అర్థం ఏమిటి?

    చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ వ్యక్తిగత జీవితం మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ అందుకు కారణమైంది. అసలు, ఆమె ఏం చెప్పారు? అనే వివరాల్లోకి వెళితే....  Read More

  6. Peddada Murthy Passed Away : టాలీవుడ్‌లో విషాదం, 2023లో తొలి మరణం - చిరంజీవి సినిమాలో 'సిగ్గుతో ఛీ ఛీ...' రాసిన పెద్దాడ మూర్తి మృతి

    తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. గేయ రచయిత పెద్దాడ మూర్తి మరణించారు. Read More

  7. Virat Kohli: సచిన్ రికార్డు కోహ్లీ బ్రేక్ చేస్తాడా - సీనియర్ క్రికెటర్ ఏం అంటున్నాడు?

    సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టగలడా? ఈ ప్రశ్నకు సంజయ్ బంగర్ ఏం సమాధానం ఇచ్చాడు. Read More

  8. IPL 2023: ఐపీఎల్ తర్వాతి సీజన్ ప్రారంభం ఎప్పుడు - స్పెషల్ ఏదంటే?

    ఐపీఎల్ 16 సీజన్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. Read More

  9. High BP: చలికాలంలో హైబీపీని అదుపులో ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే

    అధిక రక్తపోటు సమస్య ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. Read More

  10. PAN Card Number: పాన్‌ కార్డ్‌ నంబర్‌ గుర్తు పెట్టుకోవడం చాలా సులభం, మీ మెమరీ పవర్‌ మారిపోద్ది

    పాన్‌ నంబర్‌లో ఉండేది 'సున్నా'నా (0), ఆంగ్ల అక్షరం 'ఓ'నా (O) అన్నది ఎప్పుడూ కన్‌ఫ్యూజనే. Read More