LK Advani Political Journey: రథయాత్ర నుంచి భారతరత్న వరకూ, అద్వానీ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లు
LK Advani Biography: 14 ఏళ్లకే RSSలో చేరిన ఎల్‌కే అద్వానీ దేశవ్యాప్తంగా బీజేపీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. Read More
Poco X6 Neo: రూ.15 వేలలోపు పోకో 5జీ ఫోన్ - మొట్టమొదటి సారి నియో బ్రాండింగ్‌తో?
Poco New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ పోకో తన కొత్త ఫోన్‌ను భారతీయ మార్కెట్లో లాంచ్ చేయనుంది. అదే పోకో ఎక్స్6 నియో. Read More
Jio AirFiber Plans: జియో ఎయిర్‌ఫైబర్‌లో కొత్త డేటా ప్లాన్లు - రూ.401కే 1000 జీబీ డేటా!
Jio AirFiber Data Booster Plans: జియో ఎయిర్‌ఫైబర్ కొత్త డేటా బూస్టర్ ప్లాన్లు మార్కెట్లో లాంచ్ చేసింది. అవే రూ.101, రూ.251, రూ.401. Read More
JEE Main 2024 Application: జేఈఈ మెయిన్స్ సెషన్-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఎప్పుడంటే?
దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్ (JEE Main)-2024 సెషన్-2 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 3న ప్రారంభమైంది. Read More
Bootcut Balaraju Movie Review - బూట్‌కట్ బాలరాజు రివ్యూ: సోహైల్ ఏడ్చారు, మోకాళ్ల మీద కూర్చుని రిక్వెస్ట్ చేశారు - మరి, సినిమా ఎలా ఉంది?
Bigg Boss Sohel's Bootcut Balaraju Movie Review In Telugu: 'బిగ్ బాస్' సోహైల్ హీరోగా నటించిన తాజా సినిమా 'బూట్‌కట్ బాలరాజు'. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూడండి. Read More
Sandeep Reddy Vanga: ముందు నీ భర్త సినిమా గురించి మాట్లాడు, ఆమీర్ ఖాన్ మాజీ భార్యకు ‘యానిమల్’ డైరెక్టర్ కౌంటర్!
Kiran Rao: ‘యానిమల్’ సినిమా గురించి ఆమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు చేసిన కామెంట్స్ కు సందీప్ రెడ్డి వంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముందు నీ భర్త సినిమాల గురించి మాట్లాడితే బాగుంటుందన్నారు. Read More
Paris Olympics: అభినవ్ బింద్రాకు అరుదైన గౌరవం, భావోద్వేగానికి గురైన గోల్డెన్ బాయ్
Abhinav Bindra : ఈ ఏడాది జరగనున్న పారిస్ ఒలింపిక్స్ 2024లో అథ్లెట్స్ కమిషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యుడిగా ఉన్న బింద్రా ఒలింపిక్ జ్యోతిని వెలిగించనున్నాడు. Read More
Naina Jaiswal : నైనా జైస్వాల్‌కు డాక్టరేట్ , పీహెడ్‌డీ ఎందులో అంటే...
International table tennis player Naina Jaiswal: భారత టేబుల్ టెన్నిస్ స్టార్ నైనా జైస్వాల్ డాక్టరేట్ అందుకున్నారు. Read More
Poonam Pandey Death: పూనమ్ పాండేకు సర్వైకల్ క్యాన్సర్ రావడానికి కారణం అదేనా? ఇది షాకింగ్ విషయమే!
Poonam Pandey: బాలీవుడ్ నటి పూనమ్ పాండే.. సర్వైకల్ క్యాన్సర్ వల్ల మరణించిందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటో క్లారిటీ ఇచ్చారు ఓ డాక్టర్. Read More
Paytm: పేటీఎం షేర్లను అందరూ అమ్మతుంటే ఆ గ్లోబల్ కంపెనీ మాత్రం కోట్లలో కొంటోంది
ఈ కష్టకాలంలో పేటీఎంను కాపాడేందుకు ఓ గ్లోబల్ కంపెనీ ముందుకు వచ్చింది. Read More
ABP Desam Top 10, 3 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
03 Feb 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 3 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 3 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
03 Feb 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -