Shirdi News: శిర్డీ వెళ్లే ఆలోచనలో ఉన్న వాళ్లు కొన్ని రోజులు ఆగండి
Shirdi News: శిర్డీ సాయిబాబా ఆలయానికి భద్రత పెంచడాన్ని గ్రామస్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే మే ఒకటి నుంచి బంద్ నిర్వహిస్తామని చెబుతున్నారు. Read More
Vivo X90 series: మాంచి కెమేరా ఫోన్ కావాలా? మార్కెట్లోకి Vivo X90 సిరీస్ విడుదల, ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
భారత్ మార్కెట్లోకి Vivo X90 సిరీస్ విడుదల అయ్యింది. ప్రీమియమ్ ఫ్లాగ్షియప్ స్పెసిఫికేషన్లతో Vivo X90, Vivo X90 Pro అందుబాటులోకి వచ్చాయి. మే 5 నుంచి ఈ ఫోన్లు సేల్ కు రానున్నాయి. Read More
6G Communication: అద్భుతం, 6G ద్వారా అల్ట్రా హై స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించిన చైనా - 5Gకి తోపు ఇది!
6G టెక్నాలజీ విషయంలో చైనా దూకుడుగా వెళ్తోంది. అమెరికా సహా ఇతర దేశాలు 6G టెక్నాలజీ ప్రారంభ దశలో ఉండగా, డ్రాగన్ కంట్రీ మాత్రం 6G ద్వారా అల్ట్రా హై-స్పీడ్ కమ్యూనికేషన్‌ను సాధించింది. Read More
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుండి జూన్ 1 వరకు జరగనున్నాయి. ఈ మేరకు షెడ్యూలును ఇంటర్‌బోర్డు ఏప్రిల్ 27న విడుదల చేసింది. Read More
Dasara VS Ravanasura: ‘దసరా’ vs ‘రావణాసుర’ - ఓటీటీలో పోటాపోటీ!
నాని నటించిన ‘దసరా’, రవితేజ మూవీ ‘రావణాసుర’ ఓటీటీలోకి వచ్చేశాయి. ఏప్రిల్ 27న ‘దసరా’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రాగా, ఇవాళ (ఏప్రిల్ 28న) అమెజాన్ లో ‘రావణాసుర’ అందుబాటులోకి వచ్చిది. Read More
Filmfare Awards 2023: ఫిలింఫేర్ అవార్డుల్లో ‘ది కాశ్మీర్ ఫైల్స్’కు చుక్కెదురు, అవార్డులన్నీ ఆ మూవీకే!
ఫిలింఫేర్ అవార్డుల్లో ‘గంగూబాయి కథియావాడి’ సత్తా చాటింది. ఏకంగా 10 కేటగిరీల్లో అవార్డులను దక్కించుకుంది. అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న ‘ది కశ్మీర్ ఫైల్స్’కు ఒక్క అవార్డు కూడా రాకపోవడం విశేషం. Read More
Wrestlers Protest: అసలు వాళ్లకు న్యాయం జరుగుతుందా? - రెజ్లర్లకు మద్దతుగా కపిల్ దేవ్, నీరజ్ చోప్రా
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని కోరుతూ దేశ రాజధానిలో రెజ్లర్లు చేస్తున్న పోరాటానికి మద్దతు పెరుగుతోంది. Read More
CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!
ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More
Samantha Diet Plan: సమంతను కాపాడుతున్న డైట్ ఇదే - ఇలా తింటే అందం, ఆరోగ్యం మీ సొంతం
టాలీవుడ్ క్వీన్ సమంత 36వ పుట్టినరోజు జరుపుకుంటోంది. మూడు పదుల వయసులోనూ సామ్ క్యూట్ గా ఫిట్ గా ఉండటానికి కారణం ఏంటో తెలుసా? తను ఫాలో అయ్యే డైట్. Read More
Debit Card: కోటక్ మహీంద్ర బ్యాంక్ వీర బాదుడు - కస్టమర్ల వీపు విమానం మోత
పెరిగిన వార్షిక రుసుము అన్ని రకాల ఖాతాలకు వర్తిస్తుంది. Read More
ABP Desam Top 10, 28 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
28 Apr 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 28 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 28 April 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
28 Apr 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -