1. ABP Desam Top 10, 27 November 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

    Top 10 ABP Desam Morning Headlines, 27 November 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు Read More

  2. Whatsapp Privacy: వాట్సాప్ వెబ్ వాడే వాళ్లు కచ్చితంగా ఆన్ చేసుకోవాల్సిన ఫీచర్ - లేకపోతే ప్రైవసీ డేంజర్‌లో!

    WhatsApp Web: వాట్సాప్ వెబ్ వాడుతున్నారా? అయితే స్క్రీన్ లాక్ ఫీచర్ కచ్చితంగా యూజ్ చేయాలి. Read More

  3. Airtel Netflix Plan: ఈ ఎయిర్‌టెల్ ప్లాన్‌తో నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ - రీఛార్జ్‌కు ఎంత పెట్టాలి?

    Airtel Netflix Subscription Plan: ఎయిర్‌టెల్ రూ.1,499 ప్లాన్ ద్వారా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది. Read More

  4. Polytechnic Branches: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 16 బ్రాంచిలకు ఎన్‌బీఏ గుర్తింపు, త్వరలో మరిన్ని కాలేజీలకు అక్రిడియేషన్

    AP Polytechnic Colleges: ఏపీలో 9 పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 16 బ్రాంచిలకు నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌ గుర్తింపు లభించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. Read More

  5. Kantara Chapter 1: రూ.1000 కోట్లు కొట్టేస్తారేమో -‘కాంతార: ఛాప్టర్ 1’ ఫస్ట్‌లుక్, టీజర్ రిలీజ్ - ఈసారి ఏడు భాషల్లో!

    Kantara Chapter 1 First Look: ‘కాంతార ఛాప్టర్ 1’ ఫస్ట్‌లుక్, టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. Read More

  6. Upcoming Movies: అటు థియేటర్‌, ఇటు ఓటీటీ - డిసెంబరు ఫస్ట్‌ వీక్‌ అదిరిపోవాల్సిందే!

    Upcoming Telugu Movies: గత వారంతో పోల్చితే ఈవారం థియేటర్లతో పాటు ఓటీటీలో అదిరిపోయే సినిమాలు సందడి చేయనున్నాయి. కొత్త సిరీస్ లు కూడా ప్రేక్షకులను అలరించనున్నాయి. Read More

  7. China Masters Super 750: ఫైనల్లో పోరాడి ఓడారు , ఈ ఏడాది ఫైనల్స్‌లో ఇదే తొలి ఓటమి

    China Masters Badminton 2023: వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి జోడీకి షాక్‌ తగిలింది. తుదిపోరులో ఫేవరెట్లుగా దిగిన ఈ జోడి పరాజయం పాలైంది. Read More

  8. China Masters 2023 badminton: ఫైనల్లో భారత స్టార్‌ జోడీ, ప్రతిష్ఠాత్మక టైటిల్‌కు అడుగే దూరం

    China Masters 2023 badminton: భారత అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి జోడీ మరో టైటిల్‌కు కేవలం అడుగు దూరంలో ఉంది. చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750 టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. Read More

  9. Winter Weight Loss Tips : మీ లైఫ్​స్టైల్​లో ఈ మార్పులు చేయండి.. బరువు తగ్గుతారు

    Weight Loss Tips in Telugu : చలికాలంలో చాలామంది బరువు పెరుగుతూ ఉంటారు. అయితే జీవనశైలిలో మార్పులతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. Read More

  10. Viral News: అమ్మకానికి వచ్చిన అందమైన దీవి, మీ సొంతం చేసుకోవాలంటే ఎంత ఖర్చు చేయాలో తెలుసా?

    ఎర్రటి రాయితో ఉంటుంది కాబట్టి దీనికి రెడ్‌ రాక్‌ ఐలండ్‌ అని పేరు వచ్చింది. ద్వీపం విస్తీర్ణం 4.1 ఎకరాలు. Read More