1. NITI Aayog Meeting: ఢిల్లీలో ప్రధాని నేతృత్వంలో నీతి ఆయోగ్ సమావేశం,కేసీఆర్ సహా 8 మంది సీఎంలు డుమ్మా

    NITI Aayog Meeting: ఢిల్లీలో ప్రధాని మోదీ నేతృత్వంలో జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశానికి 7గురు ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. Read More

  2. Motorola Edge 40: దేశీయ మార్కెట్లోకి Motorola Edge 40 విడుదల, ధర, ఫీచర్లు ఇవే!

    భారత మార్కెట్లోకి మోటరోలా కంపెనీ సరికొత్త స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. Motorola Edge 40 పేరుతో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫోన్ ధరను రూ. 29,999గా ఫిక్స్ చేసింది. Read More

  3. Whatsapp Edit Message: వాట్సాప్‌లో ‘ఎడిట్’ బటన్‌ వచ్చేసింది, కానీ ఓ కండీషన్!

    వాట్సాప్ ఎట్టకేలకు ‘ఎడిట్’ ఆప్షన్ తీసుకొచ్చింది. ఇతరులకు పంపిన మెసేజ్ ను 15 నిమిషాల్లోపు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మెటా అధినేత జుకర్ బర్గ్ వెల్లడించారు. Read More

  4. TSRTC Nursing Admissions: టీఎస్‌ఆర్టీసీ ఆధ్వర్యంలో న‌ర్సింగ్ క‌ళాశాల, ఈ ఏడాది నుంచే ప్రవేశాలు!

    టీఎస్‌ఆర్టీసీ నర్సింగ్ కళాశాలలో ఈ ఏడాది నుంచి బీఎస్సీ నర్సింగ్ కోర్సును ప్రారంభించనుంది. 2023-24 విద్యా సంవత్సరానికి మేనేజ్‌మెంట్ కోటాలో బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు ప్రారంభమైంది.. Read More

  5. Brahmamudi May 27th: డబుల్ ట్విస్ట్, నిజం తెలుసుకున్న స్వప్న- కావ్యని కిడ్నాప్ చేయించిన రాహుల్

    రాహుల్, వెన్నెలకి నిశ్చితార్థం ఫిక్స్ అవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  6. ‘మళ్లీ పెళ్లి’ ఎలా ఉంది? ‘మేమ్ ఫేమస్’ బాగుందా? మహేష్ కూతురికి భారీ ఆఫర్ - నేటి సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యంగా ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Rafael Nadal Retirement: మట్టి కోర్టు నుంచి తప్పుకున్న మహారాజు - నాదల్ కీలక ప్రకటన

    Rafael Nadal: మట్టి కోర్టు మహారాజు రఫెల్ నాదల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ కు ముందే కీలక ప్రకటన చేశాడు. తన అరంగేట్రం తర్వాత తొలిసారిగా రోలండ్ గారోస్‌కు దూరంగా ఉండనున్నాడు. Read More

  8. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

    Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

  9. Hypothyroidism: హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నారా? వీటిని తింటే మేలు

    హైపోథైరాయిడిజంతో బాధపడే వారి సంఖ్య అధికంగానే ఉంది. Read More

  10. Cryptocurrency Prices: మిక్స్‌డ్‌ నోట్‌లో క్రిప్టోలు - బిట్‌కాయిన్‌కు మాత్రం ప్రాఫిట్‌!

    Cryptocurrency Prices Today, 26 May 2023: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. Read More