India-Canada Diplomatic Row: కెనడాతో వివాదంలో భారత్‌కు మద్దతు నిలిచిన శ్రీలంక
India-Canada Diplomatic Row: కెనడాతో వివాదంలో భారత్‌కు మద్దతు నిలిచిన శ్రీలంక. కెనడా ఉగ్రవాదులకు సురక్షితమైన ప్రదేశంగా మారిందని శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రే పేర్కొన్నారు. Read More
ChatGPT యూజర్లు ఇకపై AI చాట్‌బాట్‌తో మాట్లాడవచ్చు, ఎలాగో తెలుసా?
టెక్ ప్రపంచంలోకి సంచలన ఎంట్రీ ఇచ్చిన ChatGPT రోజు రోజుకు సరికొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇకపై AI చాట్‌బాట్‌తో మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తోంది. Read More
WhatsApp: ఈ లిస్టులో మీ ఫోన్ ఉందా? అయితే, ఇకపై వాట్సాప్ పని చేయదు!
ఈ ఏడాది అక్టోబర్ 24 నుంచి పలు స్మార్ట్ ఫోన్లలో తమ సర్వీసులు నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. ఫీచర్లు, సెక్యూరిటీ ప్యాచ్‌లతో సహా వాట్సాప్ నుంచి ఎలాంటి అప్ డేట్స్ రావని తెలిపింది. Read More
JNTUH Admissions: జేఎన్‌టీయూహెచ్‌లో ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సులు, అర్హతలివే
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్‌టీయూహెచ్)- ఫుల్‌టైమ్ ఎంటెక్, ఎంఫార్మసీ రెగ్యులర్ ప్రోగ్రామ్‌లలో స్పాన్సర్డ్ కేటగిరీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More
Shobu Yarlagadda: మైసూర్ లో ‘బాహుబలి’ మైనపు విగ్రహం, నిర్మాత శోభు యార్లగడ్డ ఆగ్రహం
మైసూర్ లోని ఓ మ్యూజియంలో తాజాగా ‘బాహుబలి’ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనిపై నిర్మాత శోభు యార్లగడ్డ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. Read More
Swara Bhasker: పండండి బిడ్డకు జన్మనిచ్చిన స్వర భాస్కర్- పేరు కూడా పెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ తల్లి అయ్యింది. ఎస్పీ నేత ఫహద్ అహ్మద్ ను పెళ్లి చేసుకున్నఈ ముద్దుగుమ్మ, తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. Read More
Asian Games 2023: రైతు బిడ్డ రజతం సాధించింది - సెయిలింగ్‌తో సిల్వర్ నెగ్గిన నేహా
ఆసియా క్రీడలలో మూడో రోజు భారత్‌కు మరో రజతం జత కలిసింది. 17 ఏండ్ల అమ్మాయి నేహా ఠాకూర్ సిల్వర్ మెడల్ నెగ్గింది. Read More
Asian Games 2023 Medal Tally: డబుల్ డిజిట్ దాటిన భారత్ పతకాల సంఖ్య - మెడల్స్ కొల్లగొడుతున్న రోయర్లు
ఆదివారం ఐదు పతకాలు నెగ్గిన భారత్.. రెండో రోజు మరో ఐదు పతకాలను ఖాతాలో వేసుకుంది. షూటింగ్, రోయింగ్‌లలో భారత్ పతకాలు సాధించింది. Read More
Snoring: నిర్లక్ష్యం వద్దు - ఈ స్లీపింగ్ కిల్లర్ వల్ల స్ట్రోక్, గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువే!
గురక తగ్గించుకోకపోతే ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. Read More
Online Gaming Tax: డ్రీమ్ 11కు రూ.25,000 కోట్ల జీఎస్టీ నోటీసు! ఇండస్ట్రీకి లక్ష కోట్ల నోటీసులు!
Online Gaming Tax: ఆన్‌లైన్ రియల్ మనీ గేమింగ్ కంపెనీలకు జీఎస్టీ DGCI) అతిపెద్ద షాకిచ్చారు! పన్ను బకాయిలు రూ.55,000 కోట్లు చెల్లించాలని 12 కంపెనీలకు ముందస్తు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. Read More
ABP Desam Top 10, 26 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
26 Sep 2023 03:01 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 26 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 26 September 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
26 Sep 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -