1. Top Headlines Today: నిరుద్యోగులతో రాహుల్ గాంధీ; రైతు బంధు నగదు జమ డౌటేనా? - నేటి టాప్ న్యూస్

    నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More

  2. Smartphones Under Rs 30000: రూ.30 వేలలోపు మంచి టాప్ ఎండ్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? - ఈ టాప్-5 ఆప్షన్లు అయితే బెస్ట్!

    Best Mobiles Under Rs 30000: రూ.30 వేలలోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటే మనదేశంలో చాలా ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో టాప్-5 ఏవో చూద్దాం. Read More

  3. Samsung Galaxy A05: కొత్త బడ్జెట్ ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్ - రూ.13 వేలలోపే గెలాక్సీ ఏ05 - స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే!

    Samsung Galaxy A05 Launched: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ కొత్త బడ్జెట్ ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే శాంసంగ్ గెలాక్సీ ఏ05. Read More

  4. Polytechnic Branches: పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 16 బ్రాంచిలకు ఎన్‌బీఏ గుర్తింపు, త్వరలో మరిన్ని కాలేజీలకు అక్రిడియేషన్

    AP Polytechnic Colleges: ఏపీలో 9 పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 16 బ్రాంచిలకు నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రిడిటేషన్‌ గుర్తింపు లభించింది. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. Read More

  5. Kotabommali PS Box Office: ఓపెనింగ్స్ కంటే రెండో రోజు 50% ఎక్కువ - బాక్సాఫీస్ బరిలో ఇరగదీస్తున్న 'కోటబొమ్మాళి'

    Kotabommali PS Box Office Collection Day 2 : విమర్శకుల ప్రశంసలతో మొదలైన 'కోట బొమ్మాళి పీఎస్' ప్రేక్షకుల ఆదరణ కూడా బావుంది. రెండో రోజు సినిమా వసూళ్లు మరింత పెరిగాయి. Read More

  6. Animal movie Rashmika : 'యానిమల్' కోసం మూడు భాషల్లో రష్మిక

    Rashmika Mandanna - Animal movie updates: 'యానిమల్'లో రష్మికా మందన్నా కథానాయికగా నటించారు. ఈ సినిమా కోసం ఆవిడ మూడు భాషల్లో ఓ పని చేశారు.  Read More

  7. China Masters 2023 badminton: ఫైనల్లో భారత స్టార్‌ జోడీ, ప్రతిష్ఠాత్మక టైటిల్‌కు అడుగే దూరం

    China Masters 2023 badminton: భారత అగ్రశ్రేణి షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టి జోడీ మరో టైటిల్‌కు కేవలం అడుగు దూరంలో ఉంది. చైనా మాస్టర్స్‌ సూపర్‌ 750 టోర్నీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. Read More

  8. Pankaj Advani: 26వ ప్రపంచ టైటిల్‌ , ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ లో పంకజ్‌ కొత్త చరిత్ర

    World Billiards Championship: భారత స్టార్‌ ఆటగాడు పంకజ్‌ అద్వాణీ చరిత్ర సృష్టించాడు. ఒకటి , రెండు కాదు.. పది, ఇరవై కాదు..26 సార్లు IBSF ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్‌షిప్ నెగ్గి చరిత్ర సృష్టించాడు. Read More

  9. Winter Skin Care : చలికాలంలో చర్మం నిగనిగలాడేందుకు ఈ ఇంటి చిట్కాలు ఫాలో అయిపోండి

    Home Remedies for Dry Skin : చలికాలంలో చర్మం బాగా పొడిబారిపోతుంది. దీనివల్ల చర్మ సమస్యలు రావడంతో పాటు.. చర్మం నిర్జీవంగా మారిపోతుంది. ఈ సమస్యకు ఇంటి చిట్కాలతో చెక్ పెట్టేద్దాం. Read More

  10. Petrol-Diesel Price 26 November 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

    WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 1.92 డాలర్లు తగ్గి 75.18 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.98 డాలర్లు తగ్గి 80.58 డాలర్ల వద్ద ఉంది. Read More