Telangana News: తెలంగాణలో కరోనా అలర్ట్ - ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్, అధికారుల అప్రమత్తం
Corona Cases in Telangana: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒకే కుటుంబంలో ఐదుగురికి కరోనా నిర్ధారణ కాగా, అధికారులు అప్రమత్తమయ్యారు. వారిని ఐసోలేషన్ లో ఉంచారు. Read More
Google Chrome: క్రోమ్ వినియోగదారులకు గుడ్ న్యూస్, సరికొత్త సేఫ్టీ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చిన గూగుల్
Google Chrome: కొద్ది రోజులుగా క్రోమ్ బ్రౌజర్ లో బగ్స్ ఉన్నాయంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. క్రోమ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆటోమేటిక్‌గా రన్ అయ్యే సేఫ్టీ ఫీచర్‌ను తెచ్చింది. Read More
Whatsapp New Feature: లాక్ చేసిన ఛాట్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ - కేవలం మీరు మాత్రమే చూసేలా?
Whatsapp Chat Lock: వాట్సాప్ లాక్ చేసిన ఛాట్లను హైడ్ చేయడానికి కొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. Read More
UG Courses: డిగ్రీ, ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ బీబీఏ, బీసీఏ కోర్సులు, ఏఐసీటీఈ యోచన!
వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో రెగ్యులర్ కోర్సులతో పాటు బీబీఏ, బీసీఏ కోర్సులు తప్పనిసరి చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) యోచిస్తోంది. Read More
Allu Arjun : ఆ సినిమాకు నాకు రెమ్యునరేషన్ ఇవ్వలే, అల్లు అర్జున్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
Allu Arjun: తాను నటించిన తొలి సినిమాకే తన తండ్రి అల్లు అరవింద్ రెమ్యునరేషన్ ఇవ్వలేదని చెప్పారు నటుడు అల్లు అర్జున్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్టు అందరినీ ఆకట్టుకుంటుంది. Read More
HBD Sandeep Reddy Vanga : నెగెటివిటీయే నయా ట్రెండ్, సందీప్ రెడ్డి సక్సెస్ మంత్ర ఇదే!
HBD Sandeep Vanga: ‘యానిమల్’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆయన కెరీర్ లో చేసింది మూడు సినిమాలే అయినా, సెన్సేషనల్ డైరెక్టర్ గా మారిపోయారు. Read More
WFI Suspension: ఐఓఏ చేతికి రెజ్లింగ్ సమాఖ్య నిర్వహణ, లేఖ రాసిన కేంద్రం
Indian Olymic Association: నూతనంగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్యను రద్దు చేసిన కేంద్ర కీడామంత్రిత్వశాఖ... రెజ్లింగ్ ఫెడరేషన్‌ను చక్కదిద్దే బాధ్యతను ఇండియన్ ఒలంపిక్ అసోసియేషన్‌కు అప్పగించింది. Read More
Virender Singh: నేనూ పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా , సాక్షి మాలిక్‌ను చూసి గర్వపడుతున్నా
Virender Singh: సాక్షి మాలిక్‌కు మద్దతు తెలిపిన రెజ్లర్ వీరేంద్ర సింగ్.. తాను కూడా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. Read More
Tinselling Relationship : మార్కెట్లోకి కొత్త రిలేషన్ షిప్.. దానిపేరే హాలిడే డేటింగ్
Holiday Dating :ఏంటో మార్కెట్లలోకి కొత్త కొత్త పేర్లతో రిలేషన్ షిప్స్ వచ్చేస్తున్నాయి. అయితే తాజాగా వచ్చిన హాలీడే డేటింగ్ వచ్చింది. Read More
Petrol Diesel Price Today 25 Dec: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
WTI క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 0.33 డాలర్లు తగ్గి 73.56 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 0.20 డాలర్లు తగ్గి 79.19 డాలర్ల వద్ద ఉంది. Read More
ABP Desam Top 10, 25 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
25 Dec 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 25 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 25 December 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
25 Dec 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -