1. ఐసిస్‌-కే ఉగ్రసంస్థ రష్యాని ఎందుకు టార్గెట్ చేసింది? పుతిన్‌పై అంత కోపమెందుకు?

    Moscow Concert Hall Attack: ఐసిస్‌ కే సంస్థ రష్యాని టార్గెట్ చేయడంపై అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. Read More

  2. Smartphone Safety Tips: హోలీ ఆడేటప్పుడు ఫోన్‌ వాడతారా? - అయితే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!

    Smartphone Tips: హోలీ సమయంలో స్మార్ట్ ఫోన్ సేఫ్‌గా ఉంచుకోవాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. Read More

  3. Elon musk: అంధులకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న ఎలాన్ మస్క్

    Neuralink: న్యూరాలింక్ ఇంప్లాంట్ ఒక అత్యాధునిక పరికరం. రోగులు కంప్యూటర్‌ సహాయంతో పనులు చేసుకోవటానికి వారి న్యూరల్ సిగ్నల్‌లను ఉపయోగించుకునేలా చేస్తుంది. Read More

  4. APMS Inter Admissions: ఆదర్శ పాఠశాలల్లో 'ఇంటర్‌' ప్రవేశాలు - మార్చి 28 నుంచి దరఖాస్తుల స్వీకరణ

    ఆంధ్రప్రదేశ్‌‌లోని ఆదర్శ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది.మార్చి 28 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. Read More

  5. Uppena Remake: బాలీవుడ్‌లోకి ‘ఉప్పెన’- క్రేజీ న్యూస్ చెప్పిన బోనీ కపూర్, హీరోయిన్ ఎవరంటే?

    బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ ‘ఉప్పెన‘. కరోనా సమయంలో విడుదలై అద్భుత విజయాన్ని అందుకున్న ఈ సినిమా, త్వరలో బాలీవుడ్ లోకి రీమేక్ కాబోతోంది. Read More

  6. Ilayaraaja Biopic: ఇళయరాజా బయోపిక్ నుంచి క్రేజీ న్యూస్- స్క్రీన్ ప్లే అందించబోతున్న కమల్ హాసన్

    ధనుష్, అరుణ్ మథేశ్వరన్‌ కాంబోలో వస్తున్న తాజాగా చిత్రం ‘ఇళయరాజా’ బయోపిక్‌. లోక నాయకుడు కమల్ హాసన్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించబోతున్నారు. Read More

  7. CSK vs RCB Highlights: విజయంతో ఐపీఎల్‌ను ప్రారంభించిన చెన్నై - ఆర్సీబీపై ఆరు వికెట్లతో విక్టరీ!

    IPL 2024 1st Match: ఐపీఎల్ 2024 మొదటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్‌ ఆరు వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More

  8. CSK vs RCB Target: చెన్నైపై చెలరేగిన అనుజ్, దినేష్ - సీఎస్కే టార్గెట్ ఎంత?

    Chennai Super Kings Vs Royal Challengers Bengaluru: ఐపీఎల్ 2024లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. Read More

  9. Summer Skin Care Tips : ఎండలు మండుతున్నాయ్ - మీ చర్మాన్ని ఇలా కాపాడుకోండి, లేకపోతే?

    Sunburn: చలికాలంలో సూర్యరశ్మి శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అయితే, వేసవి నుంచి సూర్యడి నుంచి వచ్చే కిరణాలు చాలా హానికరమైనవి. కాబట్టి, మన చర్మాన్ని తప్పకుండా కాపాడుకోవాలి. Read More

  10. Petrol Diesel Price Today 23 Mar: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

    WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 0.25 డాలర్లు తగ్గి 80.82 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 0.35 డాలర్లు తగ్గి 85.43 డాలర్ల వద్ద ఉంది. Read More