BRS MP Candidates : బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా కొత్త వారికి ప్రాధాన్యం - కేసీఆర్ భిన్నమైన ప్రయోగం చేయబోతున్నారా ?
KCR : ఎంపీ అభ్యర్థులుగా బలమైన నేతల కోసం బీఆర్ఎస్ అధినేత కసరత్తు చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో తటస్థులను నిలబెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. Read More
OnePlus 12: వన్‌ప్లస్ 12 ధర లీక్ - మోస్ట్ అవైటెడ్ ఫోన్ కొనాలంటే ఎంత పెట్టాలి?
OnePlus 12 Price: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన కొత్త ఫోన్ వన్‌ప్లస్ 12ని లాంచ్ చేయనుంది. దీని ధర ఇప్పుడు ఆన్‌లైన్‌లో లీక్ అయింది. Read More
iQoo Neo 9 Pro: ఫిబ్రవరిలో ఐకూ కొత్త స్మార్ట్ ఫోన్ - ధర ఎంత ఉండవచ్చంటే?
iQoo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధం అవుతుంది. అదే ఐకూ నియో 9 ప్రో. Read More
JEE Main 2024: జేఈఈ మెయిన్ పరీక్షలకు సర్వం సిద్ధం, విద్యార్థులకు ముఖ్య సూచనలు
NTA: జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు దేశవ్యాప్తంగా జనవరి 24 నుంచి ప్రారంభంకానున్నాయి. పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ ఏడాది 12 లక్షల మంది హాజరుకానున్నారు. Read More
Emergency Release Date: ఆ రోజు థియేటర్లలో 'ఎమర్జెన్సీ' - ఇందిరా గాంధీగా కంగన లుక్ చూశారా?
భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటించిన సినిమా 'ఎమర్జెన్సీ'. ఈ రోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. దాంతో పాటు విడుదల తేదీ కూడా అనౌన్స్ చేశారు. Read More
RC Studios: నాలుగు వందల కోట్లు... ఐదు సినిమాలు... బెంగళూరులో ఈ రోజు ఓపెనింగ్!
దర్శకుడు ఆర్ చంద్రుకు చెందిన ఆర్.సి. స్టూడియోస్ సంస్థ భారీ సినిమాలకు శ్రీకారం చుట్టింది. 400 కోట్లకు పైగా పెట్టుబడితో ఐదు సినిమాలను ఒకే రోజు ప్రారంభించనుంది. Read More
Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత్‌కు కఠినమైన డ్రా, హాకీ జట్టు మరో చరిత్ర సృష్టిస్తుందా ?
Indian Men hockey: టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యాన్ని సాధించి మూడు దశాబ్దాల తర్వాత అంతర్జాతీయ వేదికపై భారత ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన పురుషుల హాకీ జట్టు మరోసారి అలాంటి ప్రదర్శనే చేయాలని చూస్తోంది. Read More
Players at Ayodhya Temple: క్రీడా దిగ్గజాల భావోద్వేగం- అయోధ్య వేడుక చారిత్రకం, అద్భుతం, అనిర్వచనీయం
Ayodhya : క్రికెటర్లు సచిన్, అనిల్ కుంబ్లే, రవీంద్ర జడేజా, మిథాలీరాజ్, స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తదితరులు ఈ అద్భుతమైన, అపురూపమైన కార్యక్రమానికి హాజరయ్యారు. Read More
Zombie Virus - జాంబీ వైరస్: మళ్లీ ఉనికిలోకి 48,500 నాటి మహమ్మారి - ప్రపంచానికి మరో అతి పెద్ద ముప్పు?
Zombie Virus: గ్లోబల్ వార్మింగ్ వల్ల పెను ముప్పు పొంచి ఉందని సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు. 48,500 జాంబీవైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. Read More
Budget 2024: బడ్జెట్ తేదీ, సమయం వెనుక ఇంత దేశభక్తి ఉందా? స్టోరీ మామూలుగా లేదు
Budget 2024: భారత్‌లో సాయంత్రం పూట బడ్జెట్‌ను ప్రవేశపెడితే, యూకే కాలమానం ప్రకారం పగటి పూట బడ్జెట్ ప్రకటించినట్లు అవుతుంది. Read More
ABP Desam Top 10, 23 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
23 Jan 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 23 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 23 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
23 Jan 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -