BRS MP Candidates : బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా కొత్త వారికి ప్రాధాన్యం - కేసీఆర్ భిన్నమైన ప్రయోగం చేయబోతున్నారా ?

బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులుగా కొత్త వారికి ప్రాధాన్యం - కేసీఆర్ భిన్నమైన ప్రయోగం చేయబోతున్నారా ?
KCR : ఎంపీ అభ్యర్థులుగా బలమైన నేతల కోసం బీఆర్ఎస్ అధినేత కసరత్తు చేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో తటస్థులను నిలబెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
BRS MP Candidates List : అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత బీఆర్ఎస్ పార్టీ లోక్ సభ ఎన్నికలను చాలెంజింగ్ గా తీసుకుంది. ఆషామాషీగా కాకుండా పూర్తి స్థాయిలో విజయం కోసం ప్రయత్నించాలని

