IVF ట్రీట్‌మెంట్ వయోపరిమితిపై కేంద్రం వార్నింగ్, పంజాబ్ ప్రభుత్వానికి ఆదేశాలు
Sidhu Moose Wala: సిద్దూ మూసేవాలా తల్లిదండ్రులు IVF ద్వారా బిడ్డకి జన్మనివ్వడంపై కేంద్రం ఆరా తీసింది. Read More
MSI Claw: చేతిలో ఇమిడిపోయే ఈ డివైస్ కంప్యూటర్ అంటే నమ్ముతారా? - ధర ఎంతంటే?
MSI Claw Handheld Gaming PC: సరికొత్త తరహా గేమింగ్ పీసీని ప్రముఖ టెక్నాలజీ కంపెనీ ఎంఎస్ఐ లాంచ్ చేసింది. Read More
Poco X6 Neo 5G Sale: పోకో ఎక్స్6 నియో 5జీ సేల్ నేడే - లాంచ్ ఆఫర్లు, సూపర్ ఫీచర్లు!
Poco X6 Neo 5G: పోకో ఎక్స్6 నియో 5జీ సేల్ మనదేశంలో నేటి నుంచి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. Read More
AP Summer Holidays: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఈసారి భారీగా వేసవి సెలవులు! ఎన్నిరోజులంటే?
Andhra Pradesh Summer Holidays: ఎండల తీవ్రత కారణంగా వేసవి సెలవులు ముందుగానే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలకు ఈసారి భారీగానే సెలవులు రానున్నాయి. Read More
Abraham Ozler Movie Review: మమ్ముట్టిని అరెస్ట్ చేసిన జయరామ్ - మలయాళంలో 40 కోట్లు వసూలు చేసిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
OTT Review - Abraham Ozler In Hotstar: జయరామ్ హీరోగా, మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి అతిథి పాత్రలో నటించిన 'అబ్రహం ఓజ్లర్' డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందంటే? Read More
Alitho Saradaga Promo: ఆ సినిమా చేసి బాధపడ్డా - బాలయ్య ముందు ఏ సూపర్ మ్యాన్ పనికిరాడు: సీనియర్ నటి రాధ
నటసింహం బాలయ్యపై సీనియర్ నటి రాధ ప్రశంసల జల్లు కురిపించింది. ఏ సూపర్ మ్యాన్ బాలయ్య ముందు పనికి రాడాని చెప్పింది. ‘అలీతో సరదాగా’ షోలో పాల్గొన్న ఆమె పలు వ్యక్తిగత విషయాలను వెల్లడించింది. Read More
IPL 3 Records: తీన్‌మార్ స్టెప్‌లు వేసే ఐపీఎల్ రికార్డ్స్ ఇవే
IPL 3 Records: ఐపీఎల్ అంటేనే రికార్డులకు పెట్టింది పేరు. అలాంటి గ్రాండ్ టోర్నీ ప్రారంభానికి ఇంకా మూడో రోజులు మిగిలి ఉంది. అందుకే ఆ మూడుతో ఉన్న రికార్డులను ఓసారి చూద్దాం.. Read More
Achinta Sheuli: అర్ధరాత్రి లేడీస్ హాస్టల్‌లో స్టార్ అథ్లెట్, జాతీయ క్యాంప్ నుంచి ఔట్
Indian Young Weightlifter Achinta Sheuli: భారత యువ వెయిట్‌లిఫ్టర్, కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత అచింత షూలి వివాదంలో చిక్కుకున్నాడు. Read More
Intermittent Fasting Heart Disease : ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే.. గుండె జబ్బులతో చనిపోయే ప్రమాదం 91 శాతం ఎక్కువట
Hear Disease : బరువు తగ్గడానికి చాలామంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా వారిలో ఒకరా? అయితే జాగ్రత్త.. ఎందుకంటే మీకు గుండె సమస్యలతో చనిపోయే ప్రమాదం 91 శాతం ఎక్కువ. Read More
Bank Holiday: మరికొన్ని రోజుల్లో హోలీ, బ్యాంక్‌లకు వరుసగా 3 రోజులు సెలవులు
మార్చి 22 నుంచి 31 వరకు ఉన్న 10 రోజుల్లో బ్యాంకులు 8 రోజులు మూతబడి కనిపిస్తాయి. Read More
ABP Desam Top 10, 20 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
20 Mar 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 20 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 20 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
20 Mar 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -