1. Chittoor Elephant Attack: చిత్తూరు జిల్లాలో మరో ఒంటరి ఏనుగు బీభత్సం-వణికపోతున్న గ్రామస్తులు

    చిత్తూరు జిల్లాలో మరో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టిస్తోంది. ఊళ్లోకి చొరబడ్డ ఏనుగును చూసి... గ్రామస్తులు వణికిపోతున్నారు. ఏనుగును అడవిలోకి పంపేందుకు ప్రయత్రాలు ప్రారంభించారు అధికారులు. Read More

  2. iQoo Z7 Pro 5G: రూ.25 వేలలోపే ఐకూ సూపర్ హిట్ సిరీస్‌లో కొత్త ఫోన్ - 66W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ మనదేశంలో కొత్త 5జీ ఫోన్ లాంచ్ చేసింది. Read More

  3. ప్రపంచానికే అడ్రస్ బుక్‌గా ‘ఎక్స్’ - నంబర్ లేకుండా ఆడియో, వీడియో కాల్స్!

    ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్(ట్విట్టర్)లో ఆడియో, వీడియో కాల్స్ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. Read More

  4. TS EAMCET: ఎంసెట్‌ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం, పూర్తి షెడ్యూలు ఇలా!

    తెలంగాణలో ఎంసెట్‌ బైపీసీ స్ట్రీమ్ విభాగానికి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబరు 2న ప్రారంభమైంది. అభ్యర్థులు సెప్టెంబరు 2, 3 తేదీల్లో స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. Read More

  5. Jailer Movie: ఫ్యాన్సీ అమౌంట్, సూపర్ లగ్జరీ కారు- ‘జైలర్‘ దర్శకుడికి నిర్మాత అదిరిపోయే బహుమతి

    ‘జైలర్’ మూవీ అద్భుత విజయంతో నిర్మాత కళానిధి మారన్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. హీరో రజనీకాంత్ తో పాటు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కు లాభాల్లో వాటా ఇవ్వడంతో పాటు ఖరీదైన కార్లను గిఫ్టుగా అందించారు. Read More

  6. నాపై రెండుసార్లు అత్యాచారం చేశాడు, సహ నటుడిపై నటి పోలీస్ కంప్లైంట్

    ఓ నటి తోటి నటుడిపై అత్యాచార ఆరోపణలు చేసింది. ఇండస్ట్రీలోకి వచ్చేందుకు సహకరించిన తనపైనే దారుణానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. Read More

  7. IND vs PAK Playing 11: కొద్ది సేపట్లో పాక్‌తో భారత్ పోరు, తుది జట్టు ఇదేనా?

    IND vs PAK Playing 11: ఆసియా కప్ 2023లో శనివారం భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. దాయాది దేశం పాకిస్తాన్‌‌తో పోటీ పడనుంది. కప్‌ సాధించడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. Read More

  8. Asian Hockey 5s World Cup Qualifiers: జపాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్ - గోల్స్ జాతర చేసుకుని సెమీస్‌కు చేరిక

    ఓమన్ వేదికగా జరుగుతున్న ఏషియన్ హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భారత హాకీ జట్టు గోల్స్ పండుగ చేసుకుకుంటోంది. Read More

  9. Paneer Recipes: పనీర్ కీమా ఇలా చేశారంటే రుచి అదిరిపోతుంది

    పన్నీర్ తో కీమా కర్రీ చేసుకుంటే చపాతీతో, అన్నంతో అదిరిపోతుంది. Read More

  10. RBI: రూ.2000 నోట్ల విత్‌డ్రా బాగానే వర్కౌట్‌ అయింది, కొత్త అప్‌డేట్‌ ఇచ్చిన ఆర్‌బీఐ

    ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ వరకు బ్యాంకుల్లో డిపాజిట్ అయిన రూ. 2,000 నోట్ల మొత్తం విలువ రూ. 3.32 లక్షల కోట్లు. Read More