1. NIA Raids: తెలుగు రాష్ట్రాలపై ఎన్‌ఐఏ గురి- అడ్వకేట్లు, సామాజికవేత్తలు, టీచర్స్ ఇళ్లల్లో తనిఖీలు

    NIA Raids:తెలుగు రాష్ట్రాల్లో పలువురు పౌర హక్కుల సంఘ నేతలు, మావోయిస్టు సానుభూతిపరుల ఇళ్లల్లో ఎన్ఐఎ సోదాలు నిర్వహిస్తోంది. Read More

  2. Whatsapp: మరో కొత్త ఫీచర్‌తో రానున్న వాట్సాప్ - ఈసారి ఏం మార్చారు?

    ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లను తీసుకురానుంది. Read More

  3. Samsung Galaxy S23 FE: శాంసంగ్ మోస్ట్ అవైటెడ్ ఫోన్ లాంచ్‌కు రెడీ - వచ్చే వారంలోనే!

    ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. అదే శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ఎఫ్ఈ. Read More

  4. CBSE FA Exams: సీబీఎస్‌ఈ ఎఫ్‌ఏ పరీక్ష తేదీల్లో మార్పు, కొత్త తేదీలివే

    ఏపీలో సీబీఎస్‌ఈ అనుబంధ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 8, 9 తరగతుల విద్యార్థులకు ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌(FA)-2 పరీక్షలను అక్టోబ‌రు 6 నుంచి 9 మధ్య నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. Read More

  5. Chiranjeevi: చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కు 25 వసంతాలు, పేరు పేరున కృతజ్ఞతలు చెప్పిన మెగాస్టార్

    ‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా ఎంతో మంది అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు మెగాస్టార్. ప్రజా సేవ కోసం మొదలైన ఈ సంస్థ 25వ వసంతంలోకి అడుగు పెట్టింది. Read More

  6. Rashmika Mandanna: నేషనల్ క్రష్ కుమ్మేస్తోంది - లైనప్ లో ఏకంగా 7 సినిమాలు

    నేషనల్ క్రష్ రష్మిక మందన్న వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. తెలుగు, తమిళ్ తో పాటు హిందీ చిత్రాల్లో ఫుల్ బిజీ అయ్యింది. ప్రస్తుతం ఆమె లైనప్ లో 7 సినిమాలు ఉన్నాయి. Read More

  7. Asian Games 2023 : తెలుగమ్మాయిని తొక్కేయాలని చూశారు! కానీ తెలివిగా వ్యవహరించింది !

    ఏషియన్ గేమ్స్ లో తెలుగమ్మాయి మరియు ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ అయిన జ్యోతి యర్రాజీ, 100 మీటర్ల హర్డిల్స్ లో రజత పతకం సాధించింది. అయితే దానికన్నా ముందు అక్కడ చోటు చేసుకున్న డ్రామా అంతా ఇంతా కాదు. Read More

  8. Asia Games 2023: రోలర్ స్కేటింగ్‌లో భారత పురుష, మహిళల జట్లకు కాంస్య పతకాలు

    Asia Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ వరుసగా పతకాలు సాధిస్తోంది. తాజాగా రోలర్ స్కేటింగ్ లో పతకం గెలుచుకుంది. Read More

  9. Heart Diseases: ఎమోషనల్ స్ట్రెస్ వల్ల గుండె ప్రమాదంలో పడుతుంది జాగ్రత్త!

    అతిగా దుఖం, బాధ, విచారం, కోపం వంటి ఎమోషనల్ స్ట్రెస్ వల్ల గుండెకి ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. Read More

  10. Gold-Silver Price 02 October 2023: వెలవెలబోతున్న పసిడి - ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,000 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More