Chiranjeevi: చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కు 25 వసంతాలు, పేరు పేరున కృతజ్ఞతలు చెప్పిన మెగాస్టార్

‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్’ ద్వారా ఎంతో మంది అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు మెగాస్టార్. ప్రజా సేవ కోసం మొదలైన ఈ సంస్థ 25వ వసంతంలోకి అడుగు పెట్టింది.

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు చిరంజీవి. ఇంతింతై వటుడింతై అన్నట్లు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మెగాస్టార్ గా ఎదిగారు. ఎన్నో అద్భుత

Related Articles