1. బెంగళూరు పేలుడు కేసులో కీలక మలుపు, సీసీ కెమెరాకి చిక్కిన అనుమానితుడు

    Rameshwaram Cafe Blast: రామేశ్వరం పేలుడు కేసులో అనుమానితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. Read More

  2. Google Removed Indian Apps: నౌకరీ, షాదీ.కాంలకి గూగుల్ షాక్ - ప్లేస్టోర్ నుంచి తొలగింపు - ఎందుకంటే?

    Google Playstore: గూగుల్ తన ప్లేస్టోర్ నుంచి కొన్ని భారతీయ యాప్స్‌ను తొలగించింది. వీటిలో కుకు ఎఫ్ఎం, భారత్ మాట్రిమోనీ వంటి పాపులర్ యాప్స్ ఉన్నాయి. Read More

  3. Xiaomi HyperOS: కొత్త ఆపరేటింగ్ సిస్టంను తెస్తున్న షావోమీ - ఆక్సిజన్ ఓఎస్‌ను బీట్ చేస్తుందా?

    Xiaomi HyperOS Update: షావోమీ హైపర్ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంను కంపెనీ భారతదేశంలోకి తీసుకురానుంది. Read More

  4. JEE Main 2024: జేఈఈ మెయిన్ 2024 సెషన్-2 దరఖాస్తుకు నేటితో ముగియనున్న గడువు, వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోండి

    JEE Mains: దేశంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ (JEE Main)-2024 సెషన్‌-2 దరఖాస్తు ప్రక్రియ మార్చి 2న రాత్రి 11 గంటలతో ముగియనుంది. Read More

  5. Save The Tigers 2 Trailer: ఈసారి మరింత కామెడీతో ‘సేవ్ ది టైగర్స్ 2’- ట్రైలర్ చూస్తే పొట్టచక్కలు కావాల్సిందే!

    గతేడాది ప్రేక్షకులను ఓ రేంజిలో అలరించిన ‘సేవ్ ది టైగర్స్‘ సిరీస్, మరింత ఫన్ తో మళ్లీ రాబోతోంది. త్వరలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న ‘సేవ్ ది టైగర్స్ 2’ ట్రైలర్ ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. Read More

  6. Ramayana: ‘రామయణం’ నుంచి అదిరిపోయే అప్ డేట్, శ్రీరామ నవమి రోజున కీలక ప్రకటన!

    నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రామాయణం’ సినిమాకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. శ్రీరామ నవమి రోజున ఈ మూవీకి సంబంధించి దర్శకుడు కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. Read More

  7. PKL 10 final: ప్రో కబడ్డీ లీగ్ ఛాంపియన్‌ పుణెరి పల్టన్‌

    PKL 10 final: ప్రో కబడ్డీ లీగ్ 2023-24 సీజన్‌ విజేతగా పుణెరి పల్టన్‌ నిలిచింది. హైదరాబాద్‌ వేదికగా హర్యానా స్టీలర్స్‌తో జరిగిన ఫైనల్లో విజయం సాధించిన పుణెరి పల్టన్‌ తొలి సారి ట్రోఫిని ముద్దాడింది. Read More

  8. Hardik Pandya: హార్ధిక్ పాండ్య‌కి కాంట్రాక్ట్ ని ఎలా కొన‌సాగించారు? - ఆ ప్రశ్నలకు సమాధానం ఇదే!

    hardhik pandya contract పాండ్యాను కాంట్రాక్ట్ లిస్ట్‌లో బీసీసిఐ ఎలా ఉంచింది.?. ఇది అందరిలోనూ మెదులుతోన్న ప్రశ్న. దానికి సమాధానమే ఈ కథనం. Read More

  9. International Women’s Day 2024: మార్చి 8వ తేదీనే మహిళా దినోత్సవం ఎందుకు జరుపుతారు? ఆరోజు ప్రత్యేకత ఏమిటీ?

    International Women’s Day 2024: ప్రపంచవ్యాప్తంగా ఏటా మార్చి8వ తేదీన మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆరోజునే ఎందుకు నిర్వహిస్తారు. చరిత్ర ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. Read More

  10. Stocks To Watch Today: ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Axis Bank, Info Edge, Matrimony, Hero

    మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. Read More