1. Rahul Gandhi: రాహుల్ గాంధీ ఇంటికి పోలీసులు, శ్రీనగర్‌లోని జోడో యాత్ర స్పీచ్‌పై విచారణ

    Rahul Gandhi: శ్రీనగర్‌లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఢిల్లీ పోలీసులు విచారణ చేపడుతున్నారు. Read More

  2. Samsung Galaxy A34 5G: మార్కెట్లో శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ - వావ్ అనిపించే ఫీచర్లతో!

    శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. Read More

  3. Samsung Galaxy A54 5G: సూపర్ కెమెరాలతో 5జీ ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్ - ధర ఎంతంటే?

    శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. Read More

  4. NSI Admissions: నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్‌లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు, అర్హతలివే!

    కాన్పూర్‌లోని నేషనల్ షుగర్ ఇన్‌స్టిట్యూట్‌ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలు గల అభ్యర్థులు ఏప్రిల్ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. Read More

  5. Keeravani on SSMB29: మహేష్ బాబు, రాజమౌళి సినిమాపై కీరవాణి కీలక వ్యాఖ్యలు - ఫ్యాన్స్‌కు పండుగే!

    ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి తన తదుపరి సినిమా గురించి క్లారిటీ ఇచ్చేశారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహేష్ బాబు మూవీకి తాను పని చేయబోతున్నట్లు చెప్పారు. Read More

  6. Oscars 2023: ఓ మై గాడ్, ఆస్కార్ వేడుక టికెట్ల కోసం రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్‌ అంత ఖర్చుపెట్టారా?

    ఆస్కార్ వేడుకలో పాల్గొనేందుకు కీరవాణి, చంద్రబోస్ కు మాత్రమే ఫ్రీ ఎంట్రీ ఇచ్చారట. రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, వారి కుటుంబ సభ్యుల కోసం ఎంట్రీ టికెట్లు కొనుగోలు చేశారట. ఇందుకోసం భారీగా చెల్లించాటర. Read More

  7. IND vs AUS Vizag ODI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా - భారత జట్టులో రెండు మార్పులు!

    వైజాగ్‌ వన్డేలో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. Read More

  8. IND vs AUS: ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్‌లో ‘తలైవర్’ ఎంట్రీ - ఫొటోలు షేర్ చేసిన ఎంసీఏ!

    భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మొదటి వన్డేకు రజనీకాంత్ వచ్చారు. Read More

  9. Diabetes: రాత్రి భోజనం ఆలస్యంగా తింటున్నారా? అయితే డయాబెటిస్ ముప్పు

    రాత్రి భోజనానికి మధుమేహం రావడానికి మధ్య సంబంధం ఉందని చెబుతున్నాయి ఎన్నో అధ్యయనాలు. Read More

  10. Petrol-Diesel Price 19 March 2023: ముడి చమురు భారీగా పతనం, తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఇవి

    బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 1.59 డాలర్లు తగ్గి 73.11 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్‌ WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర 1.43 డాలర్లు తగ్గి 66.92 డాలర్ల వద్ద ఉంది. Read More