1. భారతీయ విద్యార్థులకు ఝలక్ ఇచ్చిన అమెరికా, దిగీ దిగగానే 21 మంది రిటర్న్

    Indian Students Deported: డాక్యుమెంట్‌లు సరిగ్గా లేవన్న కారణంతో అమెరికా 21 మంది భారతీయ విద్యార్థులను వెనక్కి పంపింది. Read More

  2. AI Technology: మైండ్ రీడింగ్ AI టెక్నాలజీ - జాగ్రత్త, ఈ AI మీ ఆలోచనలను పసిగట్టేస్తుంది, సాంకేతికతలో మరో ముందడుగు!

    టెక్నాలజీ రంగంలో సరికొత్త పురోగతి సాధించారు సింగపూర్ పరిశోధకులు. మైండ్ రీడింగ్ AI సాకేంతికతను డెవలప్ చేశారు. దీని ద్వారా మనిషి ఆలోచనలను గుర్తించే అవకాశం ఉందన్నారు. Read More

  3. Youtube: అక్కర్లేని యూట్యూబ్ రికమండేషన్లతో విసిగిపోయారా - ఈ కొత్త ఫీచర్ వాడేయండి!

    యూట్యూబ్ కొత్త ఫీచర్ ద్వారా రికమండేషన్లను నిలిపివేయవచ్చు. Read More

  4. BC Overseas Scholarships: బీసీ 'విదేశీవిద్య' పథకానికి సెప్టెంబరు 1 నుంచి దరఖాస్తులు, వీరు మాత్రమే అర్హులు

    తెలంగాణలో మహాత్మా జ్యోతిబాపూలె బీసీ 'విదేశీవిద్య' పథకానికి అర్హులైనవారు దరఖాస్తు కోవాలని బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఆగస్టు 17న ఒక ప్రకటనలో తెలిపారు. Read More

  5. Shankar's birthday: శంకర్ బర్త్‌డేలో రామ్ చరణ్, కోలీవుడ్ దిగ్గజ దర్శకుల సందడి - ఫొటో అదిరిందిగా!

    సౌత్ టాప్ డైరెక్టర్ శంకర్ 60వ బర్త్ డే వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ పార్టీలో పలువు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. Read More

  6. ‘టైగర్ నాగేశ్వరరావు’ టీజర్, మంచు విష్ణు పాన్ ఇండియా ‘భక్త కన్నప్ప’ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Chess World Cup 2023: ప్రజ్ఞానంద హిస్టరీ! విషీ తర్వాత ప్రపంచ చెస్‌ సెమీస్‌కు భారతీయుడు!

    Chess World Cup 2023: చదరంగం యువరాజు ఆర్‌ ప్రజ్ఞానంద అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచ కప్‌‌ సెమీస్‌ చేరిన తొలి భారతీయుడుగా చరిత్ర సృష్టించాడు. Read More

  8. Novak Djokovic: ట్రెండింగ్‌లో జకోవిచ్‌! యూఎస్‌ రిటర్న్‌ అదిరింది!

    Novak Djokovic: టెన్నిస్‌ గ్రేట్‌ నొవాక్‌ జకోవిచ్‌ (Novak Djokovic) జోరు కొనసాగిస్తున్నాడు. సిన్సినాటీ ఓపెన్లో మొదటి మ్యాచ్‌ గెలిచాడు. Read More

  9. Biryani: బిర్యానీ పాయే - టాప్ 10 నుంచి మన ఫేవరెట్ ఫుడ్.. ఔట్, నెంబర్ వన్ ఫుడ్ ఏమిటో తెలుసా?

    హైదరాబాద్ బిర్యానీ అంటే వరల్డ్ ఫేమస్ అని చెప్పుకుంటాం. కానీ, తాజాగా టేస్టీట్లాస్ విడుదల చేసిన ఫేవరెట్ ఇండియన్ డిషెస్ లో బిర్యానీ టాప్ 10లో చోటు దక్కించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. Read More

  10. Unclaimed Deposits: అన్ని బ్యాంకుల్లోని అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్స్‌ను ఒకేచోట చూడొచ్చు, కొత్త పోర్టల్‌ ప్రారంభం

    వివిధ బ్యాంకుల్లో ఉన్న అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్ల వివరాలు ఈ పోర్టల్‌లో కనిపిస్తాయి. Read More