1. Top 5 Headlines Today: ఉపా కేసులు కేసులు ఎత్తేసేందుకు కేసీఆర్‌ అంగీకారం, 28 న అమ్మఒడి డబ్బులు వేయనున్న ఏపీ సర్కారు

    Top 5 Telugu Headlines Today 17 June 2023: తెలుగు రాష్ట్రాల్లో నేటి ఉదయం నుంచి టాప్ హెడ్ లైన్స్ మీకోసం.. Read More

  2. Removable battery: రిమూవబుల్ బ్యాటరీ ఫోన్లు వచ్చేస్తున్నాయ్ - కొత్త చట్టం తెచ్చిన ఈయూ!

    రిమూవబుల్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్లను రూపొందించాల్సిందిగా యూరోపియన్ యూనియన్ చట్టాన్ని సవరించారు. Read More

  3. Facebook: ‘నా అకౌంట్ పోయింది సార్’ - ఫేస్‌బుక్‌పై లాయర్ కేసు - మెటాకు రూ.41 లక్షలు ఫైన్!

    అమెరికాలో ఫేస్‌బుక్‌పై ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదుకు కోర్టు స్పందించి జరిమానా విధించింది. Read More

  4. 'అమ్మఒడి' డబ్బులు వచ్చేస్తున్నాయ్, ఎప్పుడు జమచేస్తారంటే?

    ఏపీలో 'జగనన్న అమ్మఒడి' పథకం నిధులను జూన్ 28న విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. Read More

  5. Upasana - Handcrafted Cardle : ఉపాసనకు బహుమతిగా ఊయల - తయారీలో అందరూ మహిళలే

    త్వరలోనే హీరో రామ్ చరణ్ - ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రజ్వలా ఫౌండేషన్ తమకు ఊయలను గిఫ్ట్ గా ఇచ్చారని, గర్వంగా ఉందని ఉపాసన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు Read More

  6. Gruhalakshmi June 17th: దివ్య మీద చెయ్యి ఎత్తిన విక్రమ్ - తులసికి షాకిచ్చి, లాస్యని సపోర్ట్ చేసిన రాములమ్మ

    నందు జైలు నుంచి విడుదల కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  7. Ashes Series 2023: గొప్ప మైలురాళ్లకు చేరువలో బ్రాడ్, అండర్సన్ - ఈ యాషెస్ సిరీస్‌లోనే!

    యాషెస్ సిరీస్‌లో స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ టెస్టు క్రికెట్‌లో కొత్త మైలు రాళ్లు చేరుకునే అవకాశం ఉంది. Read More

  8. Indonesia Open 2023: ఇండోనేసియా సెమీస్‌కు ప్రణయ్‌! సాత్విక్‌-చిరాగ్‌ జోడీ అదుర్స్‌!

    Indonesia Open 2023: భారత అగ్రశ్రేణి షట్లర్ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ అద్భుతం చేశాడు! ఇండోనేసియా ఓపెన్‌ 2023 పురుషుల సింగిల్స్‌లో సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. Read More

  9. Fathers Day 2023: 'నాన్నకు ప్రేమ'తో.. ఫాదర్స్ డే రోజు మీ నాన్నని ఇలా సర్ ప్రైజ్ చేయండి

    ఫాదర్స్ డే రోజు ప్రత్యేకంగా ఉండాలంటే నాన్నకి విషెస్ చెప్పడమే కాదు అద్భుతమైన గిఫ్ట్ కూడా ఇవ్వండి. చాలా ఆనందపడతారు. Read More

  10. BSE500 Stocks: ధనవర్షం కురిపించిన 26 స్టాక్స్‌ - ఇవే ఈ వారం హీరోలు

    బ్రైట్‌కామ్ గ్రూప్ 27% లాభాలతో చార్ట్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉంది. Read More