Top Headlines Today: కదంతొక్కిన గంగవరం పోర్టు కార్మికులు - తెలంగాణలో కాంగ్రెస్‌కు షాక్ - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More
Apple iPhone 14 Pro: ఐఫోన్ 14 వినియోగదారులకు షాక్, ఏడాదిలోపే బ్యాటరీలో సమస్యలు!
ఆపిల్ ఐఫోన్ 14 వినియోగదారులు పలు రకాల బ్యాటరీ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. క్వాలిటీకి మారుపేరుగా చెప్పుకునే ఆపిల్ లేటెస్ట్ ఫోన్లలో ఈ సమస్య ఎదురవడంతో షాక్ అవుతున్నారు. Read More
Android Risk Alert: ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులకు కేంద్రం వార్నింగ్, వెంటనే అప్ డేట్ చేసుకోకపోతే ముప్పు తప్పదట!
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. కొన్ని వెర్షన్లను సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేసినట్లు వెల్లడించింది. వెంటనే సదరు వినియోగదారులు అప్ డేట్ చేసుకోవాలని సూచించింది. Read More
NVS Admissions: నవోదయ పరీక్ష దరఖాస్తుకు ఆగస్టు 17తో ముగియనున్న గడువు, వెంటనే దరఖాస్తు చేసుకోండి
నవోదయ విద్యాలయాల్లో ఆరోతరగతి ప్రవేశాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ఆగస్టు 17తో ముగియనుంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. Read More
Manchu Vishnu: 2024లో ఏపీ సీఎం ఆయనే - పవన్ కల్యాణ్ పొలిటికల్ జర్నీపై మంచు విష్ణు ఆసక్తికర వ్యాఖ్యలు
మా అధ్యక్షుడు మంచు విష్ణు ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు? పవన్ కల్యాణ్ పరిస్థితి ఏంటి? అనే విషయాలపైనా స్పందించారు. Read More
జపాన్‌కు చేరిన ‘జైలర్’ క్రేజ్ - ‘కావాలా’ అంటూ స్టెప్పులేసిన అంబాసిడర్!
రజనీకాంత్ ‘జైలర్’ సినిమాలోని ‘కావాలా’ పాటకు జపనీస్ అంబాసిడర్ కాలు కదిపారు. Read More
Vinesh Phogat Injury: అన్ లక్కీ వినేశ్! మోకాలి గాయంతో ఆసియా క్రీడల నుంచి ఔట్!
Vinesh Phogat Injury: రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌ను దురదృష్టం వెంటాడింది! కీలకమైన ఆసియా క్రీడలకు ముందు ఆమె గాయపడింది. Read More
India vs Malaysia: హాకీ ఆసియా కప్ మనదే - ఫైనల్లో మలేషియాపై 5-3తో విజయం!
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మలేషియాపై భారత్ 4-3తో విజయం సాధించింది. Read More
Pig Kidney To Human Body: వైద్య చరిత్రలో మరో అద్భుతం - మనిషికి పంది కిడ్నీ పెట్టిన వైద్యులు, సర్జరీ సక్సెస్!
గత ఏడాది ఒక వ్యక్తికి పంది గుండెని అమర్చారు. ఆపరేషన్ విజయవంతం అయ్యింది కానీ అనుకోని కారణాల అతను మరణించాడు. తాజాగా మరొక వ్యక్తికి పంది కిడ్నీ అమర్చారు. Read More
Multibagger Stocks: మిస్సైళ్లను మరిపించిన మల్టీబ్యాగర్ డిఫెన్స్ షేర్లు, 3 రోజుల్లోనే 40% అప్
దేశంలో కొత్తగా ఆరు యుద్ధ నౌకలు నిర్మించే ప్లాన్‌కు సంబంధించిన ప్రాసెస్ జరుగుతోంది. Read More
ABP Desam Top 10, 17 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
17 Aug 2023 03:01 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 17 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 17 August 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
17 Aug 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -