1. Top Headlines Today: కాంగ్రెస్‌ హామీలపై ప్రభావం బీఆర్‌ఎస్‌పై పడిందా? పొత్తుల్లో భాగంగా టీడీపీ మరో అడుగు- టాప్‌ టెన్ న్యూస్

    Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More

  2. Whatsapp: అక్టోబర్ 24 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు - మీ దగ్గరుంటే మార్చాల్సిందే!

    అక్టోబర్ 24వ తేదీ నుంచి వాట్సాప్ కొన్ని స్మార్ట్ ఫోన్లలో పని చేయదు. Read More

  3. Threads: ట్విట్టర్‌తో వార్‌కు రెడీ అవుతున్న థ్రెడ్స్ - కొత్త ఫీచర్లు కూడా రెడీ!

    థ్రెడ్స్‌లో కొత్త ఫీచర్లను అందించనున్నట్లు మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. Read More

  4. One Nation One ID: విద్యార్థుల కోసం 'అపార్' కార్డు, 'వన్‌ నేషన్-వన్‌ ఐడీ'కి కసరత్తు, రాష్ట్రాలను ఆదేశించిన కేంద్రం

    దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అపార్(ఆటోమేటెడ్‌ పర్మినెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ) పేరుతో 'వన్‌ నేషన్-వన్‌ ఐడీ' కార్డును అందుబాటులోకి తేనున్నారు. Read More

  5. Prithvi Raj Birthday Special : పృథ్వీరాజ్ బర్త్ డే సందర్భంగా సలార్ నుంచి న్యూ పోస్టర్

    సలార్ టీమ్ మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల తేదీతో కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. Read More

  6. Balakrishna: నేను విగ్గు పెట్టుకుంటే నీకేంటి, మొన్న ఎవడో అన్నాడంటూ వైసీపీ నేతకు బాలకృష్ణ కౌంటర్

    మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానికి నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. అవునయ్యా విగ్గు పెట్టుకుంటా, నువ్వు ఎందుకు గడ్డం పెట్టుకున్నావని అడిగానా  ? అని ప్రశ్నించారు Read More

  7. AUS Vs SL: ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మ్యాచ్, రెండు జట్లలో బోణీ కొట్టేదెవరు?

    AUS Vs SL: ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడునున్నాయి. ప్రపంచకప్ పోటీల్లో ఇది 14వ మ్యాచ్. లక్నోలో స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. Read More

  8. IND vs PAK: కొద్ది సేపట్లో ఇండియా, పాక్ మ్యాచ్, ట్రెడింగ్‌లో #BoycottIndoPakMatch, ఎందుకంటే?

    IND vs PAK: ప్రపంప కప్ వేదికగా భారత్, పాక్ మరో సారి తలపడబోతున్నాయి. శనివారం అహ్మదాబాద్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రౌండ్‌లో చరిత్రలోనే అతి పెద్ద పోరు ఈరోజు జరగనుంది. Read More

  9. Kidney Stones: కిడ్నీ సమస్యలున్నాయా? తప్పనిసరిగా ఈ ఆహారాలను దూరం పెట్టాల్సిందే!

    మూత్రపిండాల రుగ్మతలు ఉన్న వాళ్ళు కొన్ని ఆహారాలు తీసుకోకుండా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు. Read More

  10. Latest Gold-Silver Price 16 October 2023: గుడ్‌న్యూస్‌ చెప్పిన గోల్డ్‌ - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More