1. Top Headlines Today: ఎన్నికల బరిలో నిలిచే ఫైనల్ లిస్ట్ ఇదే; నాదెండ్లపై మంత్రి గుడివాడ సెటైర్లు - నేటి టాప్ న్యూస్

    నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More

  2. Whatsapp Backup: గూగుల్, వాట్సాప్ కలిసి తీసుకున్న ఈ నిర్ణయం మీకు తెలుసా? - ఇకపై మీ వాట్సాప్ బ్యాకప్?

    Whatsapp: వాట్సాప్, గూగుల్ కలిసి అన్‌లిమిటెడ్ డేటా బ్యాకప్ నిబంధనలు మార్చాయి. Read More

  3. iQoo 12: 100x జూమ్‌తో రానున్న ఐకూ కొత్త ఫోన్ - ఇంపార్టెంట్ అప్‌డేట్ వచ్చేసింది!

    iQoo 12 Amazon: ఐకూ 12కు సంబంధించిన మైక్రో సైట్ అమెజాన్‌లో లైవ్ అయింది. Read More

  4. TS SSC Fees: ‘పది’ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు, ఎప్పటివరకు అవకాశమంటే?

    SSC Exam Fees: పదోతరగతి వార్షిక పరీక్షల ఫీజును డిసెంబర్‌ 2 వరకు చెల్లించవచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు నవంబరు 15న ఒక ప్రకటనలో తెలిపారు. Read More

  5. Raju Yadav Lyrical Song: అమ్మాయి రాస్తాలోకి ‘రాజు యాదవ్‘- లిరికల్ సాంగ్ తో అదరగొట్టేశాడంతే!

    Raju Yadav Lyrical Song: ‘జబర్దస్త్’ కమెడియన్ గెటప్ శ్రీను హీరోగా, అంకిత ఖారత్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘రాజు యాదవ్‘. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. Read More

  6. Payal Rajput: పాయల్‌కు ఫోన్ చేసి సీరియస్ అయిన దర్శకుడు అజయ్, అసలు విషయం ఏంటంటే?

    Payal Rajput: హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ‘మంగళవారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమా గురించి, దర్శకుడి గురించి పాయల్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. Read More

  7. KL Rahul Record: చిన్నస్వామిలో లోకల్ బాయ్ హవా - ప్రపంచకప్‌లో భారత్ తరఫున రికార్డు!

    ప్రపంచకప్ చరిత్రలో భారత్ తరఫున వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా కేఎల్ రాహుల్ నిలిచాడు. Read More

  8. Hockey India: అద్భుత ఆటతీరుకు రివార్డు , రూ.3 లక్షలు ప్రకటించిన హాకీ ఇండియా

    Women Asian Champions Trophy: భారత మహిళల జట్టు స‌భ్యుల‌కు హాకీ ఇండియా రివార్డు ప్రక‌టించింది. ఒక్కొక్కరికి రూ.3 ల‌క్షలు ఇవ్వనున్నట్టు ప్రకటించి మహిళా టీం సభ్యుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. Read More

  9. Stomach Cancer : కడుపులో ఇలా అవుతోందా? జాగ్రత్త, క్యాన్సర్ కావచ్చు

    Stomach Cancer Symptoms : కడుపులో కాస్త ఉబ్బరంగా అనిపించడం అనేది సహజమైన లక్షణమే. ఇది ప్రమాదకరమైనటువంటి క్యాన్సర్ వంటి జబ్బులకు కారణం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. Read More

  10. TCS Share Buyback: టీసీఎస్‌ షేర్ల బైబ్యాక్‌ రికార్డ్‌ తేదీ ఇదే, రూ.17 వేల కోట్లు పంచిపెడుతున్న ఐటీ కంపెనీ

    Stock Market News In Telugu: ఒక్కో షేరును రూ.4,150 ధరతో మొత్తం 4.09 కోట్ల షేర్లను (కంపెనీలో 1.12% వాటాకు సమానం) మార్కెట్‌ నుంచి వెనక్కు తీసుకుంటుంది. Read More