1. Bombay High Court: అంగీకారంతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి చట్టపరమైన వయస్సును నిర్ధారించాలి: బాంబే హైకోర్టు

    Bombay High Court: వివాహానికి, సెక్స్ కు మధ్య వయస్సు తేడాను గుర్తించాల్సిన అవసరం ఉందని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. Read More

  2. WhatsApp Phone Number Privacy: వాట్సాప్ కమ్యూనిటీలో ఫోన్ నంబర్ దాచేయచ్చు - సూపర్ ప్రైవసీ ఫీచర్‌ త్వరలో!

    ప్రస్తుతం వాట్సాప్ మరో ప్రైవసీ ఫీచర్‌పై పని చేస్తుంది. అదే ఫోన్ నంబర్ ప్రైవసీ ఫీచర్. Read More

  3. Phone Care Tips: వర్షాకాలంలో మీ స్మార్ట్ ఫోన్లు జాగ్రత్త, ఈ జాగ్రత్తలు పాటిస్తేనే సేఫ్!

    వర్షాకాలంలో ఫోన్లు తడిసి చాలా వరకు చెడిపోతుంటాయి. నష్ట నివారణ కోసం చిన్నచిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇంతకీ వాన నుంచి స్మార్ట్ ఫోన్లను ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. Read More

  4. EAMCET: టీఎస్ ఎంసెట్ బైపీసీ స్ట్రీమ్ కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదల, ముఖ్యమైన తేదీలివే!

    తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఫార్మసీ, బయెటెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూలు విడుదలైంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం సెప్టెంబరు 2 నుంచి కౌౌన్సెలింగ్ ప్రారంభంకానుంది. Read More

  5. Salman Khan: సల్మాన్ అభిమానులకు గుడ్ న్యూస్ - ‘కిక్ 2’ నుంచి బిగ్ అప్డేడ్ వచ్చేసింది!

    బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘కిక్’ సినిమా ఎంత మంచి హిట్ ను అందుకుందో అందరికీ తెలిసిందే. తాజాగా ఈ మూవీ సీక్వెల్ గురించి ఓ వార్త వచ్చింది. దీంతో ‘కిక్ 2’ మూవీ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది.. Read More

  6. Manchu Manoj: మంచు లక్ష్మీ మరో మంచి పని - గర్వంగా ఉంది అక్కా అంటూ మనోజ్ పోస్ట్!

    టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ మరో మంచి పనికి శ్రీకారం చుట్టింది. ఈ విషయాన్ని ఆమె సోదరుడు మంచు మనోజ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశాడు. Read More

  7. Yashasvi Jaiswal: ఆ రికార్డుపై కన్నేసిన జైస్వాల్ - మరో 45 రన్స్ చేస్తే ఫస్ట్ ఇండియన్‌గా చరిత్ర!

    IND vs WI Test: డొమినికా వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అరుదైన రికార్డుపై కన్నేశాడు. Read More

  8. Wimbledon 2023: స్వియాటెక్‌కు షాకిచ్చిన స్వితోలినా - క్వార్టర్స్‌లోనే నిష్క్రమించిన వరల్డ్ నెంబర్ వన్‌

    పోలాండ్ అమ్మాయి, ప్రపంచ మహిళల టెన్నిస్‌లో నెంబర్ వన్ ర్యాంకర్ ఇగా స్వియాటెక్‌కు అన్‌సీడెడ్ స్వితోలినా ఊహించని షాకిచ్చింది. Read More

  9. Breast Milk: తల్లి పాలలో మరో అద్భుత గుణాన్ని కనుగొన్న పరిశోధకులు - డబ్బాపాలిస్తే పిల్లలు ఇది మిస్సవుతారు!

    అప్పుడే పుట్టిన శిశువులకు ఆహారం తల్లిపాలు మాత్రమే. వాళ్ళ కడుపు నింపడమే కాదు శరీర ఎదుగుదల విషయంలోని, రోగనిరోధక శక్తి అందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. Read More

  10. Dal Price Hike: ఠారెత్తిస్తున్న టొమాటో తర్వాత లైన్‌లోకి వచ్చిన కందిపప్పు, మీ పప్పులు ఉడకవు ఇక!

    ఇప్పటికే పెరిగిన, పెరుగతూనే ఉన్న పెరుగుతూనే ధరలు హౌస్‌హోల్డ్‌ బడ్జెట్లను దెబ్బ తీశాయి. Read More