సుప్రీంలో అవినాశ్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ- స్వయంగా వాదనలు వినిపించిన సునీత
అవినాష్ ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వ్యతిరేకంగా పిటిషన్ వేసిన సునీత తానే స్వయంగా వాదనలు వినిపించారు. ఆమెకు సహకరంచేందుకు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రాను సుప్రీంకోర్టు బెంచ్ అనుమతించింది. Read More
Wireless Vs Wired Mouse: వైర్డ్ లేదా వైర్‌లెస్ మౌస్ - రెండిట్లో ఏది బెస్ట్? ఏది కొనాలి?
వైర్డ్ మౌస్, వైర్‌లెస్ మౌస్... రెండిట్లో ఏది కొనాలో తేల్చుకోలేకపోతున్నారా? అయితే ఈ కథనం మీకోసమే! Read More
Whatsapp New Feature: ఇకపై వాట్సాప్ లో హై క్వాలిటీ ఫోటోలను పంపుకోవచ్చు - కానీ, ఒక కండీషన్!
వాట్సాప్ వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై హై క్వాలిటీ ఫోటోలు పంపుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. HD ఫోటోలను ఎలా సెండ్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. Read More
JNTU: విద్యార్థులకు గుడ్‌న్యూస్, ఇక నచ్చిన కాలేజీకి మారొచ్చు - ట్రాన్స్‌ఫర్లకు జేఎన్‌టీయూ అనుమతి!
జేఎన్‌టీయూ పరిధిలో ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులు.. ఒక కాలేజీ నుంచి మరొక కాలేజీకి మారేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు కళాశాలల మార్పునకు అనుమతిస్తూ జూన్ 12న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. Read More
Ravi Teja Tweet: మమ్మల్ని సైలెంట్‌గా సైడ్ చేసారా? వైవా హర్షాకు రవితేజ స్వీట్ పంచ్ - ఫ్యాన్స్ అయోమయం
వైవా హర్ష చేసిన ట్వీట్ ను హీరో రవితేజ్ రీ ట్వీట్ చేయడం సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. వైవా హర్ష ప్రాజెక్టు ఏంటి? దాని నుంచి రవితేజను తొలగించడం ఏంటి? అని నెటిజన్లు తెగ ఆలోచిస్తున్నారు. Read More
Hyderabad: లవ్ బర్డ్స్ లావణ్య, వరుణ్ తేజ్‌ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా? తప్పకుండా షాకవుతారు
టాలీవుడ్ స్టార్స్ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ త్వరలో వివాహ బంధంలోకి అడుగు పెట్టబోతున్నారు. తాజాగా నిశ్చితార్థ వేడుక వైభవంగా జరిగింది. ఈ నేపథ్యంలో వీరి సంపాదన, ఆస్తుల విలువెంతో ఇప్పుడు తెలుసుకుందాం.. Read More
French Open 2023 Winner: జోకర్ కాదు, టెన్నిస్ రారాజు నొవాక్ జకోవిచ్ - 23వ గ్రాండ్ స్లామ్ తో సరికొత్త చరిత్ర
French Open 2023 Winner నొవాక్ జకోవిచ్ తాను జోకర్ కాదు... టెన్నిస్ రారాజు అని నిరూపించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ను గెలుచుకోవడం ద్వారా... 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి రికార్డు సృష్టించాడు. Read More
French Open 2023: ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న ఇగా స్వియాటెక్ - లేడీ నాదల్ రేంజ్‌లో వరుస రికార్డులు!
ఫ్రెంచ్ ఓపెన్ 2023 మహిళల సింగిల్స్ టైటిల్‌ను పోలండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ గెలుచుకుంది. Read More
World blood donor day: రక్తదానం చేయండి, నిండు ప్రాణాలను కాపాడండి
రక్తదానం విషయంలో ఎంతో మందికి అపోహలు, సందేహాలు ఉన్నాయి. Read More
Investment Tips: మ్యూచువల్ ఫండ్స్ ముచ్చటపడి కొన్న టాప్-10 లార్జ్ క్యాప్ స్టాక్స్
ఏప్రిల్ ఉన్న హోల్డింగ్ 10 లక్షల షేర్ల నుంచి మే నెలలో 13 లక్షలకు చేరుకుంది. వాటి విలువ ఇప్పుడు రూ. 89 కోట్లుగా ఉంది. Read More
ABP Desam Top 10, 13 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
13 Jun 2023 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 13 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 13 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
13 Jun 2023 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -