1. Jan Aushadi Kendras: రైల్వే స్టేషన్లలో జనౌషధి కేంద్రాలు- నాణ్యమైన మందులు అందిచడమే లక్ష్యం

    Janaushadhi Kendras: రైల్వే స్టేషన్లలో జనౌషధి కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు దక్షిణ మధ్యరైల్వే ఏర్పాట్లు చేస్తోంది. సికింద్రాబాద్ తో పాటు తిరుపతి రైల్వే స్టేషన్లలో ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. Read More

  2. Musk Vs Zuck: రోమ్ నగరంలో మస్క్, మార్క్‌ల ఫైట్ - గవర్నమెంట్‌తో ఆల్రెడీ మాట్లాడేశానంటున్న ఎలాన్!

    ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్‌ల మధ్య జరగనున్న కేజ్ ఫైట్ రోమ్ నగరంలో జరగనున్నట్లు తెలుస్తోంది. Read More

  3. Elon Musk Mark Zuckerberg: ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ ఫైట్‌పై లేటెస్ట్ అప్‌డేట్ - ఇద్దరూ కొట్టేసుకునేది ఎప్పుడు?

    ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్ కేజ్ ఫైట్ మీద లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది. Read More

  4. అలాంటి చదువులే కావాలంటున్న విద్యార్థులు, యూఎన్ గ్లోబల్ సర్వేలో ఆసక్తికర విషయాలు

    ఉన్నత చదువులు చదివి, ఉత్తమమైన జీవితానికి స్థిరత్వం ఉండేలా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు మార్గం చూపే చదువులకే నేటి యువత ఆసక్తి చూపుతోంది. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. Read More

  5. Jailer OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘జైలర్’, స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

    రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన తాజా చిత్రం ‘జైలర్’. ఆగష్టు 10న విడుదలైన ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. త్వరలోనే ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. Read More

  6. Salaar: ఇంగ్లీష్ వెర్షన్ లోనూ ‘సలార్’ విడుదల- త్వరలో అధికారిక ప్రకటన!

    ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’. త్వరలో ఈ మూవీ ఫస్ట్ పార్ట్ విడుదల కానుంది. అయితే, ఈ మూవీ ఇంగ్లీష్ వెర్షన్ ను కూడా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. Read More

  7. India vs Japan: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకున్న భారత్ - సెమీస్‌లో జపాన్‌పై 5-0తో విజయం!

    హాకీ ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో జపాన్‌పై భారత్ 5-0తో విజయం సాధించింది. Read More

  8. Cristiano Ronaldo: ఇన్‌స్టాగ్రామ్ ఆదాయంలో క్రిష్టియన్ రోనాల్డో టాప్- కోహ్లీ ఎక్కడ ఉన్నాడంట?

    Cristiano Ronaldo: ఆటలోనే కాదు ఆదాయంలోనూ క్రిస్టియానో ​​రొనాల్డో రికార్డు కొట్టాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో వరుసగా మూడో ఏడాది అత్యధిక సంపాదన కలిగిన వ్యక్తిగా నిలిచాడు. Read More

  9. Relationships: మా అమ్మ వల్ల అత్తారింట్లో సమస్యలు పెరిగిపోతున్నాయి, ఆమెకు చెప్పడం ఎలా?

    తన మీద అతి ప్రేమ చూపిస్తున్న తల్లి వల్ల తన కాపురంలో గొడవలు వస్తున్నాయని చెబుతున్న ఓ కూతురి కథ ఇది. Read More

  10. Latest Gold-Silver Price 12 August 2023: మంచి ఛాన్స్‌ ఇచ్చిన గోల్డ్‌ - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 76,200 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More