1. H3N2 Influenza Deaths: దేశంలో ఇన్‌ఫ్లుయెంజా కలకలం, ఇద్దరు మృతి - అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

    H3N2 Influenza Deaths: కర్ణాటకలో ఒకరు, హరియాణాలో మరొకరు ఇన్‌ఫ్లుయెంజా వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయారు. Read More

  2. YouTube Overlay Ads: ఇకపై ఆ యాడ్స్ కనిపించవు, వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన యూట్యూబ్!

    ఓవర్ లే యాడ్స్ విషయంలో యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల నుంచి వాటిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూట్యూబ్ నిర్ణయంపై వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. Read More

  3. Women's Day 2023: వాట్సాప్‌లో ఈ ప్రైవసీ ఫీచర్స్ మీకు తెలుసా? మహిళలూ ఇవి మీ కోసమే!

    వాట్సాప్ ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి జీవితంలో కీలకపాత్ర పోషిస్తోంది. దీని ద్వారా ఎన్నో పనులను చక్కబెట్టుకుంటున్నారు. అయితే, వాట్సాప్ వాడే ప్రతి మహిళ కొన్ని ప్రైవసీ ఫీచర్ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. Read More

  4. మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు, సమ్మర్ హాలిడేస్ ఎప్పటినుంచంటే?

    తెలంగాణలోని పాఠశాలలకు మార్చి 15 నుంచి  ఒంటిపూట బడి విధానాన్ని అమలుచేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. Read More

  5. CSI Sanatan Movie Review - 'సిఎస్ఐ సనాతన్' రివ్యూ : ఆది సాయికుమార్ సినిమా ఎలా ఉందంటే?

    Aadi Sai Kumar's CSI Sanatan Review : ఆది సాయికుమార్ హీరోగా నటించిన కొత్త సినిమా 'సిఎస్ఐ సనాతన్'. ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. Read More

  6. Allu Arjun for Puspha 2: తగ్గేదేలే - ‘పుష్ప2’ కోసం బన్నీ అంత డిమాండ్ చేశాడా?

    దర్శకుడు సుకుమార్ ‘పుష్ప2‘ చిత్రాన్ని శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. దాదాపు షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ కు వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. Read More

  7. DCW Vs MIW Highlights: మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై హ్యాట్రిక్ - ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఎనిమిది వికెట్లతో విక్టరీ!

    ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. Read More

  8. DCW Vs MIW: ఢిల్లీకి ఇ‘షాక్’ - టోర్నీలో మొదటిసారి తడబడ్డ క్యాపిటల్స్ బ్యాటింగ్!

    ముంబై ఇండియన్స్ మహిళల జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 18 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. Read More

  9. AIIMS Study: 4 నిమిషాలకో మరణం - ఇండియాను వణికిస్తున్న ప్రాణాంతక సమస్య, కలవరపెడుతోన్న ఎయిమ్స్ స్టడీ

    బ్రెయిన్ స్ట్రోక్ ప్రాణాంతకం. ఇది రావడానికి ముందు కనిపించే లక్షణాలు గుర్తించి వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. Read More

  10. మీ ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ ను వినియోగించడానికి 4 స్మార్ట్ విధానాలు

    మీకు అవసరమైన నిధులను, ప్రత్యేకించి అత్యవసర సమయంలో పొందడానికి ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ అనేది ఒక సులభమైన మరియు వేగవంతమైన విధానం. Read More