కొత్త ఎయిర్‌పోర్ట్, లిక్కర్ సేల్స్ - టూరిస్ట్‌లను ఆకర్షించేందుకు లక్షద్వీప్ ప్లాన్
Lakshadweep Tourism: లక్షద్వీప్ లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. Read More
Whatsapp: రంగు రంగుల్లో వాట్సాప్ - త్వరలో కొత్త ఫీచర్!
Whatsapp New Feature: వాట్సాప్ త్వరలో కలర్ ఛేంజ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. Read More
Vivo Y28 5G: రూ.14 వేలలోపే వివో 5జీ ఫోన్ - ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త 5జీ ఫోన్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. అదే వివో వై28 5జీ. Read More
ప్రతి గ్రామపంచాయతీలోనూ 'సర్కారు బడి', వచ్చే విద్యాసంవత్సరం నుంచే ఏర్పాటు!
తెలంగాణలో ప్రభుత్వ బడులు లేని గ్రామపంచాయతీల్లో 2024-25 విద్యాసంవత్సరంలో కొత్తగా పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. ఆ పాఠశాలల్లో తాత్కాలికంగా విద్యా వాలంటీర్లను నియమించి.. పాఠాలు బోధించనున్నారు. Read More
Guntur Kaaram Pre Release Event: అభిమానులే నా అమ్మానాన్న, త్రివిక్రమ్ ఫ్రెండ్ కంటే ఎక్కువ - మహేష్ బాబు భావోద్వేగం
Guntur Kaaram Pre Release Event: మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో అంగరంగ వైభవంగా జరిగింది. Read More
Saindhav Pre Release Business: డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు రావాలంటే 'సైంధవ్' ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి - ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
Saindhav break even target: విక్టరీ వెంకటేష్ 75వ సినిమా 'సైంధవ్'. సంక్రాంతి పండక్కి వస్తున్న ఈ సినిమా బిజినెస్ ఎలా జరిగింది? ఎన్ని కోట్లకు సినిమాను అమ్మారు? అంటే... Read More
Esha Singh: ఒలింపిక్స్‌కు తెలంగాణ షూటర్
Asian Olympic Qualifiers: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో భారత షూటర్లు అదరగొట్టారు. తెలంగాణకు చెందిన స్టార్ షూటర్ ఈషా సింగ్ పారిస్ ఒలింపిక్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. Read More
Rafael Nadal : ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు నాదల్ దూరం - గాయంతో వైదొలిగిన దిగ్గజం
Rafael Nadal: 22 సార్లు గ్రాండ్ స్లామ్ టైటిల్ గెల్చుకున్న స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ కండరాల్లో చీలిక గాయం కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు దూరమయ్యాడు. Read More
Spirulina Benefits : ఛీ ఛీ.. నాచు తినడమేంటి అనుకోకండి.. దీనితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో లెక్కే లేదు
Spirulina : ప్రజాధారణ పొందిన సూపర్‌ఫుడ్ సప్లిమెంట్లలో స్పైరులినా ఒకటి. నాసా వ్యోమగాములు దీనిని తిని వారాల పాటు ఆకలి ఇబ్బందులు లేకుండా జీవిస్తారట. ఈ సూపర్‌ఫుడ్ ఓ నాచు పదార్థమని మీకు తెలుసా? Read More
Gas Cylinder: గ్యాస్ సిలిండర్‌పై ABCDలు ఎందుకుంటాయి! ప్రమాదాల నుంచి ఇవి ఎలా తప్పిస్తాయి!
Gas Cylinder expiry Date : అర్ధం కాని భాషలో ఎక్స్‌పైరీ డేట్‌ను రాసిన గ్యాస్ కంపెనీలను తప్పుబట్టాలి తప్ప, ప్రజలను కాదు. Read More
ABP Desam Top 10, 10 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
10 Jan 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 10 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 10 January 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
10 Jan 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -