Budget 2024: వికసిత్ భారత్ లక్ష్యానికి తగ్గట్టుగా ఉంది - నిర్మలమ్మ పద్దుపై ప్రధాని ప్రశంసలు
Interim Budget 2024: వికసిత్ భారత్ లక్ష్యానికి ఈ బడ్జెట్ బాటలు వేసేలా ఉందని ప్రధాని మోదీ ప్రశంసించారు. Read More
Paytm Bank Ban: పేటీయం బ్యాంకుపై ఆర్బీఐ నిషేధం - మీరు వాడుతూ ఉంటే జాగ్రత్త!
Paytm Ban: పేటీయం బ్యాంకు, కొన్ని సర్వీసులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిషేధం విధించింది. Read More
Satya Nadella: టేలర్ స్విఫ్ట్ డీప్ ఫేక్ ఫొటోలపై స్పందించిన సత్య నాదెళ్ల - అవి భయపెట్టేలా ఉన్నాయంటూ!
Taylor Swift AI Images: ప్రముఖ సింగర్ టేలర్ స్విఫ్ట్ డీప్ ఫేక్ ఫొటోలపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పందించారు. Read More
IB Syllabus: ప్రభుత్వ పాఠశాలల్లో 'ఐబీ సిలబస్' - వచ్చే ఏడాది నుంచే అమలు!
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం (2025 జూన్) నుంచి ఇంటర్నేషనల్ బకలారియేట్(ఐబీ) సిలబస్ అమల్లోకి రానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జనవరి 31న తెలిపారు. Read More
Chiranjeevi: చిరంజీవి దగ్గరకు వెళ్లిన పవన్ కళ్యాణ్ దర్శకుడు!
Chiranjeevi next movie after Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. దీని తర్వాత ఆయన చేయబోయే సినిమా కూడా ఖరారు అయ్యిందని తెలుస్తోంది. Read More
I Hate You Movie: దేవుడు కాదు, మనుషులే అన్యాయం చేస్తున్నారు - ఇద్దరమ్మాయిల జీవితాల్లో...
కార్తీక్ రాజు నటించిన 'ఐ హేట్ యు' శుక్రవారం విడుదల అవుతోంది. ఇద్దరు అమ్మాయిలు, హీరో మధ్య సైకలాజికల్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కింది. Read More
KTR on Shamar Joseph: విండీస్ నయా సంచలనంపై కేటీఆర్ ప్రశంసల జల్లు, నీ కథ అద్భుతమంటూ ట్వీట్
Shamar Joseph: షమర్ జోసెఫ్ ఎంత అద్భుతమైన కథ నీది... ఈ నయా సంచలనం కోసం క్రికెట్ ప్రపంచం, బ్యాటర్లందరూ సిద్ధమై ఉండాలని కేటీఆర్ ట్వీట్ చేశారు. Read More
Zeeshan Ali: భారత డేవిస్ కప్ కెప్టెన్‌గా జీషన్ అలీ
India's Davis Cup : భారత డేవిస్ కప్ కెప్టెన్‌గా జీషన్ అలీ నియమితుడయ్యాడని ఆల్ ఇండియా టెన్నిస్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ అనిల్ ధూపర్ తెలిపారు. Read More
Budget 2024 : బడ్జెట్ రోజున సీతమ్మ కట్టుకున్న చీర విశేషాలివే
Finance Minister Nirmala Sitharaman : నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఈసారి కూడా అందమైన చీరను కట్టుకువచ్చారు. మరి ఆ శారీ విశేషాలేమిటో ఇప్పుడు చూసేద్దాం. Read More
Share Market Opening Today: బడ్జెట్ ముందు ఫ్లాట్‌గా స్టాక్ మార్కెట్లు - 20 శాతం పడిన పేటీఎం
పాజిటివ్ నోట్‌తో ప్రారంభమైన దేశీయ సూచీలు, భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ నుంచి దిశానిర్దేశం కోసం ఎదురు చూస్తున్నాయి. Read More
ABP Desam Top 10, 1 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
01 Feb 2024 03:00 PM (IST)
Check Top 10 ABP Desam Afternoon Headlines, 1 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 1 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
01 Feb 2024 03:00 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -