1. Vikram Lander: విక్రమ్‌ను ఫొటో తీసిన చంద్రయాన్‌ 2 ఆర్బిటర్‌

    Vikram Lander: చంద్రుడి దక్షిణ ధృవంపైకి చంద్రయాన్‌ ౩ ప్రయోగం ద్వారా పంపించిన విక్రమ్‌ ల్యాండర్‌ను చంద్రయాన్‌ 2 ఆర్బిటర్‌ ఫొటో తీసింది. Read More

  2. Phone on Airplane: విమానం టేకాఫ్ టైంలో సెల్ ఫోన్లు వాడకూడదు, ఎందుకో తెలుసా?

    సాధారణంగా విమాన ప్రయాణాల్లో ప్రయాణీకులు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేస్తారు. లేదంతే ఫ్లైట్ మోడ్ లో ఉంచుతారు. అలా చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా? Read More

  3. GoPro Hero 12 Black: వ్లాగర్లకు గుడ్ న్యూస్ - గోప్రో హీరో బ్లాక్ 12 వచ్చేసింది - 11 కంటే రెట్టింపు బ్యాటరీతో!

    గోప్రో హీరో 12 బ్లాక్ యాక్షన్ కెమెరా మనదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.45 వేల నుంచి ప్రారంభం కానుంది. Read More

  4. Attendance: విద్యార్థుల హాజరుకు 'ఫేస్ రికగ్నైజేషన్' విధానం, ప్రత్యేక యాప్ రూపొందించిన ప్రభుత్వం

    తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 'ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టం' త్వరలోనే అమల్లోకి రానుంది. ఇందుకోసం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో పనిచేసే ప్రత్యేక యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. Read More

  5. Bichagadu: విజయ్ ఆంటోనీ అభిమానులకు గుడ్ న్యూస్, మళ్లీ థియేటర్లలో సందడి చేయనున్న ‘బిచ్చగాడు’

    విజయ్ ఆంటోని బ్లాక్ బస్టర్ మూవీ ‘బిచ్చగాడు’ రీరిలీజ్ కాబోతోంది. ఈ నెల 15న మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది. Read More

  6. గోపిచంద్, శ్రీను వైట్ల సినిమా పూజ, పవన్, విజయ్‌ల సరసన ఛాన్స్ కొట్టిన యంగ్ హీరోయిన్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. US Open 2023: ఎదురేలేని జకో - పదోసారి యూఎస్ ఫైనల్‌‌కు - తుదిపోరులో బోపన్న జోడీకి నిరాశ

    సెర్బియా సూపర్ స్టార్ నొవాక్ జకోవిచ్ యూఎస్ ఓపెన్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. అతడికి ఇది పదో యూఎస్ ఓపెన్ ఫైనల్ కావడం విశేషం. Read More

  8. Tata Steel Chess India 2023: ప్రజ్ఞానందకు మూడో స్థానం - టైటిల్ నెగ్గిన ఫ్రెంచ్‌ ప్లేయర్

    కోల్‌కతా వేదికగా జరిగిన టాటా స్టీల్ చెస్ ఇండియా - 2023 ర్యాపిడ్ విభాగంలో చెస్ వరల్డ్ కప్ రన్నరప్ ప్రజ్ఞానంద మూడో స్థానంలో నిలిచాడు. Read More

  9. Heart Problems: మాంసాహారం తినడం తగ్గిస్తే బెటర్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి

    గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని తగ్గించుకోవాలంటే మాంసాహారం తక్కువగా తినాలి. Read More

  10. Cryptocurrency Prices: మోస్తరు లాభాల్లో క్రిప్టో మార్కెట్లు - రూ.7,000 పెరిగిన బిట్‌కాయిన్‌

    Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు మోస్తరు లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. Read More