1. ఇజ్రాయేల్‌లో చిక్కుకున్న మేఘాలయ ఎంపీ కుటుంబం, మరో 24 మంది భారతీయులు కూడా

    Israel Palestine Attack: ఇజ్రాయేల్‌లో చిక్కుకున్న వారిలో మేఘాలయ ఎంపీ వన్‌వీరాయ్ ఖర్లుఖి కుటుంబం కూడా ఉంది. Read More

  2. Amazon Flipkart Festival Sales 2023: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై బంపర్ ఆఫర్లు - ఏ ధరలో ఏవి బెస్ట్!

    అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ ఆఫర్ సేల్స్‌లో స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More

  3. Cricket World Cup: వరల్డ్ కప్ కోసం కొత్త ప్లాన్లు లాంచ్ చేసిన ఎయిర్‌టెల్, జియో - డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఫ్రీ కూడా!

    క్రికెట్ వరల్డ్ కప్ కోసం ఎయిర్‌టెల్, జియో కొత్త ప్లాన్లు లాంచ్ చేశాయి. Read More

  4. మహిళా 'ప్రతిభ'కు చేయూత 'ప్రగతి' స్కాలర్‌షిప్‌, దరఖాస్తుకు చివరితేది ఎప్పుడంటే?

    మహిళలను సాంకేతిక విద్యలో ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ‘ప్రగతి స్కాలర్‌షిప్‌’  నోటిఫికేషన్‌ వెలువడింది. ‘ఆలిండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ)’ ఏటా ఈ ఉపకారవేతనం అందిస్తోంది. Read More

  5. Nandamuri Balakrishna: ‘బ్రో... ఐ డోంట్ కేర్’ - బాలయ్య ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ చూశారా?

    Bhagavanth Kesari Trailer: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘భగవంత్ కేసరి’ ట్రైలర్ ఆదివారం విడుదల అయింది. Read More

  6. Lokesh Kanagaraj on RRR: ‘నాటు నాటు’పై లోకేష్ కనగరాజ్ రియాక్షన్ - ‘లియో’లో సాంగ్స్ అందుకే అంటూ కామెంట్స్!

    టాలీవుడ్‌కు ఆస్కార్ తీసుకువచ్చిన ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ పాటపై లోకేష్ కనగరాజ్ మాట్లాడారు. పాటకు సినిమా స్థాయిని మార్చేసే స్థాయి ఉందన్నారు. Read More

  7. Rohit Sharma: సహచరులకు రోహిత్‌ దిశానిర్దేశం, ప్రపంచకప్‌ వ్యక్తిగత ప్రాధాన్యాలకు వేదిక కాదన్న టీమిండియా సారధి

    ODI World Cup 2023 Read More

  8. Anand Mahindra Jersey: ఆనంద్‌ మహీంద్ర “55” సీక్రెట్‌, ప్రపంచకప్‌ జెర్సీ ట్వీట్‌

    Anand Mahindra Jersey: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన పోస్టు తెగ వైరల్ అవుతోంది. తన పేరుతో ఉన్న జెర్సీ ఫొటోను షేర్ చేయడంతో ప్రస్తుతం అందరి దృష్టీ ఈ ఫొటోపైనే పడింది.  Read More

  9. Dahi Kebabs Recipe : వీకెండ్ స్పెషల్ దహీ కబాబ్స్.. రెసిపీ చాలా ఈజీ..

    సాయంత్రం వేళ కొత్తగా ఏమైనా స్నాక్స్ తినాలనుకుంటే ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటే దహీ కబాబ్స్ ట్రై చేయవచ్చు. కెలరీలు తక్కువ.. టేస్ట్ ఎక్కువగా ఉండే రెసిపీ ఇదే. Read More

  10. Cryptocurrency Prices: మంటల్లో మధ్యప్రాచ్యం! నష్టాల్లో క్రిప్టో మార్కెట్లు.. బిట్‌కాయిన్‌!

    Cryptocurrency Prices Today: క్రిప్టో మార్కెట్లు ఆదివారం భారీ నష్టాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More