1. Karnataka Ola Uber Auto Ban: ఓలా, ఉబర్, ర్యాపిడో ఆటోలపై బ్యాన్- సర్కార్ షాకింగ్ నిర్ణయం!

    Karnataka Ola Uber Auto Ban: 3 రోజుల్లోపు ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు తమ ఆటో సర్వీసులను నిలిపివేయాలని కర్ణాటక సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. Read More

  2. WhatsApp document caption: అందుబాటులోకి నయా వాట్సాప్ ఫీచర్, ఇక డాక్యుమెంట్లను క్యాప్షన్‌తో షేర్ చేసుకోవచ్చు!

    ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. చాట్ లో పంపే డాక్యుమెంట్స్ కు క్యాప్షన్ పెట్టుకునే అవకాశాన్ని ఎనేబుల్ చేసింది. Read More

  3. Reliance Jio 5G Services: ఉచితంగా జియో 5G సేవలు పొందవచ్చు, కానీ ఈ షరతులు వర్తిస్తాయి!

    రిలయన్స్ జియో దసరా నుంచి 5G సేవలను ప్రారంభించింది. ఈ సేవలను తమ వినియోగదారులు ప్రస్తుతానికి ఉచితంగా పొందే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అయితే, షరతులు వర్తిస్తాయని వెల్లడించింది. Read More

  4. Nobel Prize Facts: నోబెల్‌ శాంతి బహుమతికి గాంధీ ఎన్నిసార్లు నామినేట్‌ అయ్యారు? ఎక్కువసార్లు అందుకున్నదెవరు?

    Nobel Prize Facts: 1901 నుంచి 2021 వరకు 102 నోబెల్ శాంతి బహుమతులు ప్రదానం చేశారు. 19 ఏళ్ల పాటు అవార్డును ఇవ్వలేదు. Read More

  5. Nani's Dasara: నాని 'దసరా' సినిమా బిజినెస్ - అప్పుడే రూ.100 కోట్లు టచ్ చేసింది!

    నాని 'దసరా' సినిమాకి ఇప్పటికే రూ.100 కోట్ల బిజినెస్ జరిగిపోయిందట.    Read More

  6. Adipurush: 'ఆదిపురుష్' టీజర్‌పై కంప్లైంట్ - ప్రభాస్, ఓం రౌత్ లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్!

    తాజాగా 'ఆదిపురుష్' టీజర్ కి సంబంధించిన కోర్టుని ఆశ్రయించారు ఓ న్యాయవాది. Read More

  7. Lionel Messi Retirement: బాంబు పేల్చిన మెస్సీ! ప్రపంచకప్‌ తర్వాత వీడ్కోలేనన్న ఫుట్‌బాల్‌ లెజెండ్‌!

    Lionel Messi Retirement: ఫుట్‌బాల్‌ లెజెండ్‌, అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లయోనల్‌ మెస్సీ (Lionel Messi) సంచలన నిర్ణయం తీసుకున్నాడు. కతార్‌ ప్రపంచకప్‌ తన చివరిదని ప్రకటించాడు. Read More

  8. ICC T20I Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో దూసుకుపోతున్న 'SKY'- అగ్రస్థానానికి ఒక్క అడుగు దూరంలో!

    ICC T20I Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్క కుమార్ యాదవ్ రెండో స్థానానికి చేరుకున్నాడు. Read More

  9. పెద్ద పేగు క్యాన్సర్ చాలా డేంజర్ - ఈ నాలుగూ పాటిస్తే సమస్యలు పరార్!

    ఎప్పుడైనా నివారణే చికిత్స కంటే మేలు. చిన్న జాగ్రత్తలే కానీ జీవితాన్ని సజావుగా నడుపుతాయి. అటువంటి చిన్న జాగ్రత్తలతో క్యాన్సర్ వంటి పెద్ద భూతాన్ని దూరంగా ఉంచవచ్చు అంటే ఒకసారి అవేమిటో తెలుసుకోవాల్సిందే. Read More

  10. RBI to Launch Digital Rupee: మరో చరిత్రకు సిద్ధం! అతి త్వరలో డిజిటల్‌ రూపాయి పైలట్‌ ప్రాజెక్ట్‌ ఆరంభం!

    RBI to Launch Digital Rupee: ఆర్థిక రంగంలో భారత్‌ అద్భుతాలు చేస్తూనే ఉంది! అతి త్వరలోనే డిజిటల్‌ రూపాయిని ఆవిష్కరించనుంది. Read More