China On Iphones: ప్రభుత్వ ఉద్యోగులు ఐఫోన్లు వాడొద్దు- చైనా కొత్త రూల్స్
China On Iphones: ప్రముఖ యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్లపై చైనా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. Read More
Jio Free Data: 21 జీబీ వరకు డేటా ఫ్రీగా ఇస్తున్న జియో - ఆఫర్ కోసం ఏం చేయాలి?
ఏడో వార్షికోత్సవం సందర్భంగా జియో తన వినియోగదారులకు ఉచితంగా డేటా అందిస్తుంది. Read More
India Vs Bharat Controversy: దేశం పేరు మారితే ఈ వెబ్‌సైట్లకు కష్టాలు- ఆ సమస్యను ఎలా అధిగమిస్తారు?
India Vs Bharat Controversy: దేశంలో చాలా వెబ్‌సైట్లు .ఇన్(.in) డొమైన్‌తో నడుస్తున్నాయి. ఇండియా పేరు భారత్‌గా మారితే దేశంలోని వేలాది వెబ్‌సైట్లకు కష్టాలు మొదలుకానున్నాయి. Read More
France Student Visa: ప్రాన్స్ లో చదవాలనుకునే వాళ్లకు గుడ్ న్యూస్ - 30 వేల మంది విద్యార్థులకు ఆహ్వానం
France Student Visa: ఫ్రాన్స్ లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థులకు ఆ దేశ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2030 నాటికి 30 వేల మంది విద్యార్థులను ఆహ్వానించనున్నట్లు ప్రకటించింది. Read More
Waterfalls: జలకళతో ఎత్తిపోతల పరవళ్లు- చూసేందుకు క్యూ కట్టిన తెలుగు రాష్ట్రాల పర్యాటకులు
వర్షాలు వస్తే పోటెత్తే జలపాతాల అందాలను అలా చూస్తుంటే అలా ఎంత సమయమైనా అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది కదా. Read More
Jackie Shroff: భారత్ అని పిలిస్తే తప్పేం ఉంది? ఇండియా పేరు మార్పుకు జాకీ ష్రాఫ్ మద్దతు
ఇండియా పేరును భారత్ గా మారుస్తారనే ప్రచారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాశం అయ్యింది. ఈ విషయంపై పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ అంశంపై నటుడు జాకీ ష్రాఫ్ రియాక్ట్ అయ్యారు. Read More
Hima das Suspended: హిమాదాస్‌పై నిషేధం! నాడా రూల్స్ ఉల్లంఘనే రీజన్
Hima das Suspended: అనతి కాలంలోనే పరుగుల రాణిగా గుర్తింపు పొందిన హిమాదాస్‌కు షాక్! నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) ఆమెపై ఏడాది వరకు నిషేధం విధించినట్టు తెలిసింది. Read More
India vs Pakistan: మరోసారి భారత్-పాక్ మ్యాచ్, అన్నీ అనుకూలిస్తే రెండు మ్యాచ్‌లు
India vs Pakistan: భారత్ క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్. భారత్ పాక్ మ్యాచ్ మరోసారి జరిగే అవకాశం ఉంది. అన్నీ అనుకూలిస్తే రెండు మ్యాచ్‌లు జరగొచ్చు. Read More
ప్రతి తల్లీతండ్రి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పేరెంటింగ్ చిట్కాలు ఇవే
పిల్లలను సక్రమంగా పెంచేందుకు ప్రతి తల్లీతండ్రి పాలించాల్సిన పేరెంటింగ్ చిట్కాలు ఉన్నాయి. Read More
Sundar Pichai: గూగుల్‌కు 25 ఏళ్లు: ఉద్యోగులు, యూజర్లకు సుందర్ పిచాయ్ హృద్యమైన మెసేజ్
ప్రపంచ దిగ్గజ సంస్థ పుట్టి నేటికి 25 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తమ ఉద్యోగులను ఉద్దేశించి ఓ బ్లాగ్ రాశారు. Read More
ABP Desam Top 10, 6 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam
Updated at:
06 Sep 2023 09:01 PM (IST)
Check Top 10 ABP Desam Evening Headlines, 6 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 6 September 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
NEXT
PREV
Published at:
06 Sep 2023 09:01 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -